MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-ariyana-glory05d86061-ebae-4c24-bfb5-90d47bad6896-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-ariyana-glory05d86061-ebae-4c24-bfb5-90d47bad6896-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ షో నుంచి వచ్చి దాదాపు చాలా మంది ఫేమస్ అయ్యారు.మంచి మంచి అవకాశాలే దక్కించుకుంటున్నారు.ఇక అమ్మాయిలలో చూసుకుంటే అందరి కన్నా ఎక్కువగా అరియానా గ్లోరి బాగా పాపులర్ అయ్యింది.బిగ్ బాస్ షో కి బోల్డ్ గర్ల్ అయ్యింది . బోల్డ్ గానే ఎంట్రీ ఇచ్చి షోలో ప్రిన్సెస్ గా చలామణి అయ్యింది. ఆమె ఆటిట్యూడ్ ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక షోలో కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ట్రోలింగ్స్ వచ్చినప్పటికీariyana-glory;beauty;goa;india;cinema;bigboss;google;kanna lakshminarayana;media;interview;letterపాపం అరియానాకి ఆ రికార్డు వచ్చినట్టే వచ్చి మళ్ళీ పాయిందిగా...పాపం అరియానాకి ఆ రికార్డు వచ్చినట్టే వచ్చి మళ్ళీ పాయిందిగా...ariyana-glory;beauty;goa;india;cinema;bigboss;google;kanna lakshminarayana;media;interview;letterFri, 12 Feb 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ షో నుంచి వచ్చి దాదాపు చాలా మంది ఫేమస్ అయ్యారు.మంచి మంచి అవకాశాలే దక్కించుకుంటున్నారు.ఇక అమ్మాయిలలో చూసుకుంటే అందరి కన్నా ఎక్కువగా అరియానా గ్లోరి బాగా పాపులర్ అయ్యింది.బిగ్ బాస్ షో కి బోల్డ్ గర్ల్ అయ్యింది . బోల్డ్ గానే ఎంట్రీ ఇచ్చి షోలో ప్రిన్సెస్ గా చలామణి అయ్యింది. ఆమె ఆటిట్యూడ్ ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక షోలో కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ ఆమె ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకట్టుకొని వారి సపోర్ట్ తో టాప్ 5 లో స్థానం సంపాదించుకుంది. బిగ్ బాస్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒకే తరహా యాటిట్యూడ్ ను మెయింటైన్ చేసి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.


బిగ్ బాస్ షో లో టాప్ 4 కంటెస్టెంట్ గా మంచి క్రేజ్ అందుకున్న అరియానా షో తరువాత చాలా బాగా బిజీ అయ్యింది. ఇంటర్వ్యూలు, షాప్ ఓపెనింగ్స్.. అంటూ రెండు చేతుల బాగానే సంపాదిస్తోంది ఈ హాట్ బ్యూటీ..రీసెంట్ గా గోవా వెళ్లి అర్జీవిని కూడా కలిసింది. ఇక రెగ్యులర్ పార్టీలతో కూడా బిజీ అవుతున్న అరియానా సినిమాల్లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక చాలా రోజుల తరువాత అరియానా ఒక అరుదైన గుర్తింపును అందుకుంది.ఇక అరియానాకి ఒక గౌరవం వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోయింది.గూగుల్‌లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ బిగ్‌బాస్‌ తెలుగు అని టైప్‌ చేయగా అరియానా గ్లోరీ పేరు దర్శనమివ్వడం మొన్నటి వరకు బాగా వైరల్ అయ్యింది.


 సీరియస్‌లీ అంటూ అరియానా సోషల్ మీడియా ద్వారా కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. బిగ్ బాస్ హిస్టారిలో ఈ ఫీట్ ఇంతవరకు ఎవరు అందుకోలేదు. కానీ ఏమైందో ఏమో గాని గూగుల్ లో ఇప్పుడు అలా చూపించడం లేదు. ఎందుకో ఏమో తెలీదు కాని గూగుల్ ఆమె పేరును తొలిగించినట్లు అర్ధమయ్యింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..




ఆ ఎమ్మెల్యే ఎప్పుడూ తాగే ఉంటాడు...!

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>