Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajalea56aa5f-5553-45dc-8d48-34204e625ed3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajalea56aa5f-5553-45dc-8d48-34204e625ed3-415x250-IndiaHerald.jpgచందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. వరుస సినిమాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్. మంచు విష్ణు చాలా రోజుల తర్వాత మోసగాళ్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణతో పాటుగా కాజల్ అగర్వాల కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక మంచు విష్ణు విషయానికొస్తే.. ఈ హీరో చాలా రోజులుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. కాగా చాలా రోజుల గ్యాప్ తర్వాత మోసగాళ్ల సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదివరకు మంచు విష్ణు నటించిన సినిమాలు కూడా బkajal;allu arjun;hemachandra;kajal aggarwal;cinema;tamil;marriage;kannada;hindi;blockbuster hit;moon;hero;posters;arjun 1వామ్మో.. కాస్ట్లీ మందుతో మజా చేద్దామంటున్న చందమామ కాజల్, మంచు విష్ణువామ్మో.. కాస్ట్లీ మందుతో మజా చేద్దామంటున్న చందమామ కాజల్, మంచు విష్ణుkajal;allu arjun;hemachandra;kajal aggarwal;cinema;tamil;marriage;kannada;hindi;blockbuster hit;moon;hero;posters;arjun 1Fri, 12 Feb 2021 16:09:28 GMTచందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత  కూడా తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. వరుస సినిమాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్. మంచు విష్ణు చాలా రోజుల తర్వాత మోసగాళ్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణతో పాటుగా కాజల్ అగర్వాల కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక మంచు విష్ణు విషయానికొస్తే.. ఈ హీరో చాలా రోజులుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. కాగా చాలా రోజుల గ్యాప్ తర్వాత మోసగాళ్ల  సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదివరకు  మంచు విష్ణు నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.
అందుకే ఈ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవాలని ప్లాన్ వేసినట్టున్నాడు ఈ మంచు హీరో. ఈ సినిమాను ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.  కాగా ఈ మధ్యనే ఈసినిమా టీజర్ ను స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు.  ఈ సినిమా జెఫ్రి గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ 2016 లో జరిగిన 450 డాలర్ల స్కామ్ గురించి తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల మంచు విష్ణు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కాగా ఈసినిమా లో సిరా శ్రీ రాసిన ఓ పాట  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈడబ్బే మనది కుమ్మేస్కో అంటూ సాగే ఈ పాటను హేమచంద్ర ఆలపించారు. కాగా ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.   ఈ  సినిమా విడుదల తేదీని  అతి తొందరలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర యూనిట్ తెలుపుతోంది.  కాగా మంచు విష్ణు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. హీరో నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాతోనైనా మంచి హిట్ ను అందుకోవాలని చూస్తున్నారు.


ఉక్కు పాపాలు ఎవరివి...అదను చూసి కేంద్రం షాక్...?

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?

కేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజ

ఉప్పెన : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>