MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-movie-was-also-like-rangasthalamae320935-64ec-4038-a771-284f1acda3c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-movie-was-also-like-rangasthalamae320935-64ec-4038-a771-284f1acda3c8-415x250-IndiaHerald.jpgగత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపుములో సినిమా తో సూపర్ డూపర్ హిట్ కొట్టి కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ లో పుష్ప రాజ్ అనే మాస్ పాత్ర చేస్తున్నారు అల్లు అర్జున్. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఆడియన్స్, బన్నీ ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభించింది.rangasthalam;pushpa;kumaar;allu arjun;devi sri prasad;geetha;raj;sukumar;trivikram srinivas;india;cinema;sangeetha;audience;heroine;success;mythri movie makers;arjun 1;mass'రంగస్థలం' రూట్ లోనే 'పుష్ప' కూడా .....??'రంగస్థలం' రూట్ లోనే 'పుష్ప' కూడా .....??rangasthalam;pushpa;kumaar;allu arjun;devi sri prasad;geetha;raj;sukumar;trivikram srinivas;india;cinema;sangeetha;audience;heroine;success;mythri movie makers;arjun 1;massFri, 12 Feb 2021 23:56:12 GMTత్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపుములో సినిమా తో సూపర్ డూపర్ హిట్ కొట్టి కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ లో పుష్ప రాజ్ అనే మాస్ పాత్ర చేస్తున్నారు అల్లు అర్జున్. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఆడియన్స్, బన్నీ ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభించింది.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెకుతున్న ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ అతి త్వరలో మొదలు కానున్నట్లు టాక్. చాలా ఏళ్ల గ్యాప్ తరువాత అల్లు అర్జున్, సుకుమార్ ల కలయిలో తెరకెకుతున్న సినిమా కావడం, అలానే గత సినిమా తో అల్లు అర్జున్ సూపర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉండడంతో పుష్ప పై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

అందునా పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుండడంతో తప్పకుండా ఈ మూవీ సూపర్ హిట్ కొట్టి తమ హీరోకి అతి పెద్ద సక్సెస్ అందిస్తుందని బన్నీ ఫ్యాన్స్ మరింతగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ కూడా గతంలో తాను తీసిన రంగస్థలం మాదిరిగా పక్కా స్టోరీ బేస్డ్ కంటెంట్ మూవీ గా దర్శకుడు సుకుమార్ తీస్తున్నారని అంటున్నారు. ఇందులో ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అనేవి ఉండవని, అవన్నీ కూడా కథనుసారం వస్తాయని, ఆ విధంగా ఎక్కడా కూడా సినిమా యొక్క ఫ్లో మిస్ కాకుండా ఉండేలా మూవీ యూనిట్ ఎంతో జాగ్రత్తగా దీని పై ఎంతో దృష్టి పట్టిందని చెప్తున్నారు. మరి ఈ సినిమా కూడా రంగస్థలం మాదిరిగా సూపర్ హిట్ కొడితే బన్నీ ఫ్యాన్స్ కి ఇక పండుగే అని చెప్పాలి.....!!


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>