PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpgఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ముందుండి న‌డిపించేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాని ప‌రిస్థితి. దీంతో ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను బ‌తిమిలాడి మ‌రీ ఇక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మాలు చూడండ్రా బాబు అని ఎవ‌రో ఒక‌రిని నిల‌బెడుతున్నారు. ఈ రిజ‌ల్ట్ చూశాక చంద్ర‌బాబుకు మ‌రింత చిర్రెత్తు కొచ్చేసిందంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 175 సీట్ల‌లో ఓ 100 సీట్ల‌లో మాత్ర‌మే పార్టీ గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశాలున్నాయ‌ని కూడా పార్టీ నేత‌ల‌కు ప‌లు నివేదిక‌లు వెళ్లాయ‌ట‌. అంటే 75 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ద‌మ్మున్న నేత‌లు లేర‌ని chandra babu tdp;cbn;letter;tdp;partyసొంత స‌ర్వేలోనే బాబుకు ఇంత పెద్ద షాక్ త‌గిలిందా ?సొంత స‌ర్వేలోనే బాబుకు ఇంత పెద్ద షాక్ త‌గిలిందా ?chandra babu tdp;cbn;letter;tdp;partyFri, 12 Feb 2021 12:14:00 GMTటీడీపీ అధినేత చంద్ర‌బాబు నిన్న మొన్న‌టి వ‌ర‌కు తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు. తొలి ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓ మోస్త‌రు ఫ‌లితాలు రావ‌డంతో కాస్త తేరుకున్న ప‌రిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఎలా ? ఉంద‌న్న దానిపై ఆయ‌న సొంతం‌గా స‌ర్వే చేయించుకున్న‌ట్టు తెలుస్తోంది. బాబు స‌ర్వేలో ఓవ‌రాల్‌గా 53 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఏ మంత ఆశాజ‌న‌కంగా లేద‌ని తేలిందంటున్నారు. ఇక 31 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లు ఏ మాత్రం పార్టీని ప‌ట్టించుకున్న ప‌రిస్థితి లేదంటున్నారు.

ఇప్ప‌ట‌కీ ఓ 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ఇన్ చార్జ్‌లే లేరు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ముందుండి న‌డిపించేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాని ప‌రిస్థితి. దీంతో ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను బ‌తిమిలాడి మ‌రీ ఇక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మాలు చూడండ్రా బాబు అని ఎవ‌రో ఒక‌రిని నిల‌బెడుతున్నారు. ఈ రిజ‌ల్ట్ చూశాక చంద్ర‌బాబుకు మ‌రింత చిర్రెత్తు కొచ్చేసిందంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 175 సీట్ల‌లో ఓ 100 సీట్ల‌లో మాత్ర‌మే పార్టీ గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశాలున్నాయ‌ని కూడా పార్టీ నేత‌ల‌కు ప‌లు నివేదిక‌లు వెళ్లాయ‌ట‌.

అంటే 75 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ద‌మ్మున్న నేత‌లు లేర‌ని అంటున్నారు. పార్టీకి ఆశ‌లు ఉన్న 100 సీట్ల‌లో మ‌హా అయితే ఓ 60 సీట్లు గెలిచినా మ‌ళ్లీ టీడీపీకి విప‌క్ష‌మే గ‌తి అవుతుంది.  ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు గత రెండేళ్లుగా పార్టీని పూర్తిగా పట్టించుకోవడం లేదన్నది వాస్త‌వం. అధికార పార్టీ టార్గెట్ చేస్తుంద‌ని చాలా మంది భ‌య‌ప‌డిపోతున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితి నుంచి టీడీపీ ఎప్ప‌ట‌కి భ‌య‌ట ప‌డుతుందో ?  చూడాలి. 


‘ఉప్పెన’ రివ్యూ.. పేరుకు తగ్గ సినిమా

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>