Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sunder-pichay13c594be-89d4-4dd1-a890-90e0731b2322-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sunder-pichay13c594be-89d4-4dd1-a890-90e0731b2322-415x250-IndiaHerald.jpgప్రధాని నరేంద్ర మోదీని కించపరుస్తూ పోస్ట్ ఓ వీడియోపై వారం క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిందితుల జాబితాలో గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ పేరు ప్రముఖంగా నమోదు చేశారు. ఆయనతో పాటు గూగుల్‌ ఇండియాకు చెందిన మరో 17 మందిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రధానిని కించపరిచేలా గూగుల్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూసిన స్థానిక వ్యక్తి ఫిర్యాదుతో..sunder pichay;sundar;india;police;google;prime minister;local language;lucknow;narendraప్రధానినే కించపరుస్తూ వీడియో.. గూగుల్ సీఈవోపై వారం క్రితం కేసు.. చివరికి..!ప్రధానినే కించపరుస్తూ వీడియో.. గూగుల్ సీఈవోపై వారం క్రితం కేసు.. చివరికి..!sunder pichay;sundar;india;police;google;prime minister;local language;lucknow;narendraFri, 12 Feb 2021 19:03:12 GMTలక్నో: ప్రధాని నరేంద్ర మోదీని కించపరుస్తూ పోస్ట్ ఓ వీడియోపై వారం క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిందితుల జాబితాలో గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ పేరు ప్రముఖంగా నమోదు చేశారు. ఆయనతో పాటు గూగుల్‌ ఇండియాకు చెందిన మరో 17 మందిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రధానిని కించపరిచేలా గూగుల్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూసిన స్థానిక వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఈ విషయం విపరీతంగా వైరల్ అయింది. అయితే చివరికి ఈ కేసులో గూగుల్ సీఈవో పిచయ్‌తో పాటు మరో ముగ్గురు గూగుల్ ఇండియా సిబ్బంది పేర్లను తొలగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలైంది. అందులో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా కంటెంట్ ఉంది. ఇది చూసిన భేలుపుర్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. దీని వెనక గూగుల్ సీఈవో సుందర్ పిచయ్‌తో పాటు గూగుల్ ఇండియాకు చెందిన మరికొంతమంది ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో వారందరిపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా వారికి, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని తేలడంతో వారిపై కేసును తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే పిచయ్‌తో పాటు మరో ముగ్గురిపై మాత్రమే కేసు తొలగించామని, మిగతావారిపై దర్యాప్తు కొనసాగతుందని పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో భారత ప్రజా ప్రతినిధులపై విపరీతమైన పోస్టులు రావడం ఎక్కువైంది. ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిలో అనేకమంది భారతీయులే కాగా.. మరికొంతమంది విదేశీయులూ ఉన్నారు. ఇంకొంతమంది విదేశాలలో ఉన్న భారతీయులు కూడా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి పోస్టులు పోస్ట్ చేసిన వారిపై, షేర్ చేసిన వారిపై కూడా ఇటీవల పోలీసులు గట్టి నిఘా పెడుతున్నారు. కేసులు పెట్టి విచారణ ముమ్మరం చేస్తున్నారు.


తెలుగోడికి ఏమైంది?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>