Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/crimebc4f76f1-9440-455d-aaa1-b516ffb9df34-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/crimebc4f76f1-9440-455d-aaa1-b516ffb9df34-415x250-IndiaHerald.jpgబడులే దేవాలయాలు.. అందులో ఉండే గురువులే దైవాలుగా కొలిచే దేశం మనది. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి.. వారిని సక్రమైన మార్గంలో వెళ్లేందుకు గురువు చేసే సేవకు వెలకట్టలేం. దేశ భవిష్యత్తుగా భావితరాలైన పిల్లలను తీసుకెళ్లి గురువుల చేతిలో పెడితే.. కొందరు గురువులు తమ వృత్తికే కళంకం తెచ్చే దారుణాలకు ఒడిగడుతున్నారు. అయినా మనిషి కున్న వృత్తి అనే గుర్తింపుు ఉన్నంత మాత్రానా వారిలో ఉన్న నీఛ బుద్ది మారిపోదు కదా. ఏ వేశంలో ఉన్నా.. తమ చేష్టలను మానుకోలేరేమో.. అందుకే వృత్తికే కళంకం తెచ్చే దారుణాలకు ఒడిగడుతూ.. గురువు crime;ram gopal varma;kalyan;nithya new;prasad;ram pothineni;ram madhav;huzur nagar;police;january;director;february;police station;traffic police;college;research and analysis wing;lie;kollu ravindra;v;madhapurదారుణం.. విందుకని విద్యార్థిని పిలిచి.. లెక్చరర్లు ఏం చేశారో తెలుసా..దారుణం.. విందుకని విద్యార్థిని పిలిచి.. లెక్చరర్లు ఏం చేశారో తెలుసా..crime;ram gopal varma;kalyan;nithya new;prasad;ram pothineni;ram madhav;huzur nagar;police;january;director;february;police station;traffic police;college;research and analysis wing;lie;kollu ravindra;v;madhapurFri, 12 Feb 2021 17:01:00 GMTదాంతో ఆ యువతి ఇద్దరు లెక్చరర్లపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న మాధాపూర్ పోలీసు ఇన్ స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అల్వాల్ ప్రాంతంలో నివసించే ఓ యువతి రాంనగర్ లోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటోంది. అదే కాలేజీలో కళ్యాణ్ వర్మ అనే వ్యక్తి వైస్ ప్రిన్సిపల్ గా వర్క చేస్తున్నారు. కాగా ఇతను మదాపూర్ లోని చంద్రనయక్ తండాలో నివాసముంటున్నాడు. ఈ కళ్యాణ్ వర్మ ఆ యువతిని తమ ఇంట్లో విందు ఉందని తప్పకుండా రావాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఈ జనవరి 29 న సాయంత్రం విందుకని ఆ యువతిని తమ ఇంటికి ఆహ్వానించాడు కళ్యాణ్ వర్మ.

అయితే ఆ యువతి తన సోదరుడితో కలిసి అక్కడకు వెళ్లింది. అయితే ఆయువతి సోదరుడిని కళ్యాణ్ వర్మ కాసేపు బయటే ఉండాలని చెప్పి ఆయువతితో కాసేపు మాట్లాడి.. అక్కడే ఉన్న మరో లెక్చరర్ రవీందర్ తో కలిసి ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంఘికంగా వేధించారు. కాగా వారి ప్రవర్తనకు బయపడిన ఆ యువతి అక్కడి నుంచి తప్పించుకుని బయటకు పారిపోయింది. కాగా ఈ యువతి ఈ దారుణంపై ఫిబ్రవరి 9 తేదీన మాధాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ దారుణం తెలిసిన కాలేజీ డైరెక్టర్ ఆ ఇద్దరు లెక్చరర్లను ఉద్యోగం నుంచి తొలగించామని తెలిపారు. 


ఆ ఎమ్మెల్యే ఎప్పుడూ తాగే ఉంటాడు...!

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>