Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/brammajemudu28d31a7d-5b4a-44dd-9d01-0f9a4d240a06-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/brammajemudu28d31a7d-5b4a-44dd-9d01-0f9a4d240a06-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎడారి మొక్క అయినటువంటి బ్రహ్మజెముడు (కాక్టస్) మొక్కను తరచు మన ప్రదేశాలలో అక్కడక్కడా చూస్తుంటాము. అయితే ఈ మొక్క మొత్తం ముల్లును కలిగి ఉండటం వల్ల చాలా మంది దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావిస్తుంటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఈ బ్రహ్మజముడు మొక్క నుంచి తయారుచేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అనేక రకాల ఔషధాలు పుష్కలంగా లభించే బ్రహ్మజముడు జ్యూస్ తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం... brammajemudu;tara;chapati;heart;cholesterolఅరుదుగా లభించే ఈ మొక్క జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!అరుదుగా లభించే ఈ మొక్క జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!brammajemudu;tara;chapati;heart;cholesterolFri, 12 Feb 2021 01:00:00 GMT
బ్రహ్మ జముడు మొక్కలో కొన్ని రకాల మొక్కలు ఉంటాయి. వీటిలో చపాతీ కాక్టస్ ఎంతో ప్రయోజనకరమైనది. ఈ కాక్టస్ చపాతి ఆకారంలో ఉండటం వల్ల దీనిని ఈ విధంగా పిలుస్తారు. ఈ కాక్టస్ లో క్యాల్షియం, విటమిన్లు, మెగ్నీషియం, బీటాకెరోటిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ కాక్టస్ జ్యూస్ ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగడం వల్ల మన శరీర బరువును తొందరగా తగ్గించుకోవచ్చు.ఒక గ్లాసు జ్యూస్ లో కేవలం పదిహేను కేలరీలు మాత్రమే ఉండటం వల్ల అధిక శరీర బరువు ఉన్నవారు శరీర బరువును తగ్గించుకోవచ్చు.

చపాతీ కాక్టస్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఎల్‌డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధించడమే కాకుండా గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఈ కాక్టస్ మొక్కలో అధిక శాతం ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలకు రుతుచక్ర సమయంలో ఏర్పడేటటువంటి నొప్పులకు మంచి ఉపశమనం అని చెప్పవచ్చు. అయితే కొందరిలో ఈ జ్యూస్ తాగడం వల్ల వాంతి, వికారం, అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటివారు ఈ జ్యూస్ తాగక పోవడం ఎంతో


కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>