Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/injuries-haunting-ipl-match49f3ebb1-6087-4f20-8c64-32f221ab02b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/injuries-haunting-ipl-match49f3ebb1-6087-4f20-8c64-32f221ab02b5-415x250-IndiaHerald.jpgప్రతి సీజన్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఐపీఎల్ లో ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఊహించని రీతిలో విజయాలను సాధిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ లో ఎంతగానో క్రేజ్ సంపాదించుకుంది. ఇక జట్టులో సార్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ అద్భుతమైన పోరాటపటిమ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇప్పటికే ఎన్నోసార్లు ఐపీఎల్ లోని ప్రధాన జట్లకు సన్ రైజర్ చెమటలు పట్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ లోipl;ali;rani;sandeep;yajamanya;hyderabad;mini;february;chennai;yuva;kul bhushan jadhav;syed mushtaq ali;chris morrisఐపీఎల్ 2021 : సన్రైజర్స్ కన్ను మొత్తం వారిపైనే..?ఐపీఎల్ 2021 : సన్రైజర్స్ కన్ను మొత్తం వారిపైనే..?ipl;ali;rani;sandeep;yajamanya;hyderabad;mini;february;chennai;yuva;kul bhushan jadhav;syed mushtaq ali;chris morrisFri, 12 Feb 2021 13:30:00 GMTహైదరాబాద్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఐపీఎల్ లో  ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఊహించని రీతిలో విజయాలను సాధిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ లో ఎంతగానో క్రేజ్ సంపాదించుకుంది.  ఇక జట్టులో సార్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ అద్భుతమైన పోరాటపటిమ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇప్పటికే ఎన్నోసార్లు ఐపీఎల్ లోని ప్రధాన జట్లకు సన్ రైజర్ చెమటలు పట్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఐపీఎల్ లో అత్యంత నిలకడగా రాణించిన జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ క్రమంలోనే 2021 సీజన్లో సత్తా చాటాలని కసరత్తులు మొదలుపెట్టింది.  సన్రైజర్స్ హైదరాబాద్ లో బ్యాటింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  2021 ఐపీఎల్ సీజన్ లో తమ బ్యాటింగ్  విభాగాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం సిద్ధమైంది. ఇటీవల ఐపీఎల్ వేలానికి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న సంజయ్ యాదవ్, సందీప్, బిల్లీ  స్టాన్లేక్ పృథ్వీరాజ్ ఎర్ర లాంటి  ఆటగాళ్లను వేలం కోసం విడుదల చేసింది.




 అయితే ఫిబ్రవరి 18వ తేదీన 2021 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మినీ వేల నిర్వహించనున్న నేపథ్యంలో సన్రైజర్స్ తన బలహీనతలను అధిగమించడం కోసం  కీలక ఆటగాళ్లపై కన్నేసినట్లు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఆడిన కేదార్ జాదవ్ లో పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు కానీ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో మాత్రం అద్భుతంగా రాణించాడు. సన్రైజర్స్ ఈ ఆటగాడిని కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యువ ఆటగాడు అది బరోట్ , హార్డ్ హిట్టింగ్ ఆల్ రౌండర్ శివమ్ దుబే, ముస్తాఫిజుర్ రహ్మాన్, క్రిస్ మోరిస్, మాక్స్ వెల్ లాంటి ఆల్రౌండర్ లను సొంతం చేసుకునేందుకు హైదరాబాదు జట్టు  ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.


టీడీపీలో ఎస్ఈసీ హీరో.. చంద్ర‌బాబు జీరో... అదే ట్విస్ట్ ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>