MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha056709a7-7648-4a3b-abd4-d27125fb17d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha056709a7-7648-4a3b-abd4-d27125fb17d8-415x250-IndiaHerald.jpgఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిందని చెప్పాలి.. రంగస్థలం సినిమా తర్వాత సమంత కమర్షియల్ సినిమాలు చెయ్యట్లేదు.అవకాశాలు రావట్లేదు, తనకు చేయడం ఇష్టం లేదో తెలీదు కానీ హీరోల పక్కన సినిమాలకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఆమె ఎక్కువగా చేస్తుంది. ఆమెకు పెళ్ళయిపోవడం, ఇతర కుర్ర హీరోలు లైన్ లోకి రావడంతో ఆమెకు మెల్ల మెల్లగా పెద్ద హీరోల సినిమాలు దూరమైపోయాయి.. అయితే ఆమెకు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఇక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది.. samantha;ashwin saravanan;gunasekhar;nageshwara rao akkineni;samantha;geum;tollywood;cinema;naga aswin;media;marriage;thriller;hero;vegetable market;heroineసమంత నాభి అందాల షో.. వైరల్ అవుతున్న ఫోటో..?సమంత నాభి అందాల షో.. వైరల్ అవుతున్న ఫోటో..?samantha;ashwin saravanan;gunasekhar;nageshwara rao akkineni;samantha;geum;tollywood;cinema;naga aswin;media;marriage;thriller;hero;vegetable market;heroineFri, 12 Feb 2021 20:06:00 GMTటాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిందని చెప్పాలి.. రంగస్థలం సినిమా తర్వాత సమంత కమర్షియల్ సినిమాలు చెయ్యట్లేదు.అవకాశాలు రావట్లేదు, తనకు చేయడం ఇష్టం లేదో తెలీదు కానీ హీరోల పక్కన సినిమాలకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఆమె ఎక్కువగా చేస్తుంది. ఆమెకు పెళ్ళయిపోవడం, ఇతర కుర్ర హీరోలు లైన్ లోకి రావడంతో ఆమెకు మెల్ల మెల్లగా పెద్ద హీరోల సినిమాలు దూరమైపోయాయి.. అయితే ఆమెకు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఇక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది..

సినిమాలు అటు ఇటు అయినా ఆమెకున్న మార్కెట్ తో పెట్టిన ఖర్చు అయితే వచ్చాయి.. దాంతో మినిమం హీరో రేంజ్ లో ఆమె ఇప్పటివరకు సినిమాలు చేస్తూ వచ్చింది.. ఇప్పుడు ఆమె మరో నాలుగు ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. గుణశేఖర్ తన 'శకుంతలం' హీరోయిన్ గా సమంతనే నటిస్తుండగా మయూరి, గేమ్ ఓవర్ ఫేమ్ 'అశ్విన్ శరవణన్' డైరెక్షన్ లో ఓ థ్రిల్లర్ చేస్తున్న సమంత దాంతో పాటు 'విగ్నేష్ శివన్' రూపొందించే మరో ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. సో రానున్న రెండేళ్లకు సమంతా డైరి చాలా బిజీగా ఉండబోతోంది అన్నమాట.  ఇది చాలదు అన్నట్లు సమంత వెబ్ సిరీస్ లలో కూడా నటించడం మొదలుపెట్టింది.. ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ లో ఆమె ఓ రోల్ చేస్తుందని తెలుస్తుంది.

ఇకపోతే సమంత ఈ మధ్య రెచ్చి పోయి గ్లామర్‌ షో చేస్తుంది. మ్యారేజ్‌ అయ్యిందనే విషయం కూడా మర్చి హాట్‌ హాట్‌ పోజులిస్తూ ఫోటో షూట్‌ చేస్తుంది. అవి ఫ్యాన్స్ మతి పోగొడుతున్నాయి. తాజాగా ఓ సెల్‌ ఫోన్‌ ప్రమోషన్‌ పేరుతో నాభి షో చేసింది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. తన సోషల్ మీడియా లో ఫోన్‌ వివరాలను వెల్లడించింది సమంత.. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ సందర్భంగా సమంత వేసుకున్న డ్రెస్సు, ఇచ్చిన పోజే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బ్లాక్‌ కలర్‌ టీషర్ట్, యాష్‌ కలర్‌ జీన్స్ ధరించింది. కానీ నడుమందాలను   చూపించింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ సందర్భంగా సమంత వేసుకున్న డ్రెస్సు, ఇచ్చిన పోజే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బ్లాక్‌ కలర్‌ టీషర్ట్, యాష్‌ కలర్‌ జీన్స్ ధరించింది. కానీ నడుమందాలను చూపించింది.


బ్రేకింగ్: రేవంత్ తాజా బాంబ్

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>