MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nitin-checkfd7a5d9b-ed7c-489b-9bf3-68ae6baf0f0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nitin-checkfd7a5d9b-ed7c-489b-9bf3-68ae6baf0f0c-415x250-IndiaHerald.jpg ఈ సినిమాకు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. నైజాం రైట్స్‌ను వ‌రంగ‌ల్ శ్రీను 5.40 కోట్లకు కొనుగోలు చేసారు. ఇక ఆంధ్రా ఏరియాను రు. 8 కోట్ల‌కు సేల్ చేసేశార‌ట‌. సీడెడ్ రైట్స్ కే ఎఫ్ సీ సంస్థ చేజిక్కించుకుంద‌ని తెలుస్తోంది. చెక్ డిజిటల్, శాటిలైట్ జెమినికి విక్రయించారు. ఇక హిందీ డబ్బింగ్ మాత్రమే క్లోజ్ చేయాల్సి వుంది. చెక్ స్టిల్స్ ప్రేక్ష‌కుల్లో కాస్త ఉత్కంఠ క‌లిగిస్తున్నాయి.. ఇండ‌స్ట్రీలోనూ పాజిటివ్ టాక్ అయితే ఉంది. ప్రియా వారియర్, రకు ల్ ప్రీత్ సింగ్ తదిరులు నటించిన ఈ సినిమా నిర్మాణం nitin check;business;nithin;priya;anand malayalam actor;bhavya;prasad;ravi anchor;variar;cinema;producer;hindi;cheque;producer1;hero;letter;thota chandrasekhar;nithin reddy;anand deverakondaనితిన్ ' చెక్ ' ప్రి రిలీజ్ బిజినెస్ అద‌ర‌గొట్టిందిగా...!నితిన్ ' చెక్ ' ప్రి రిలీజ్ బిజినెస్ అద‌ర‌గొట్టిందిగా...!nitin check;business;nithin;priya;anand malayalam actor;bhavya;prasad;ravi anchor;variar;cinema;producer;hindi;cheque;producer1;hero;letter;thota chandrasekhar;nithin reddy;anand deverakondaFri, 12 Feb 2021 12:51:00 GMTయంగ్ హీరో నితిన్‌కు గ‌తేడాది బాగా క‌లిసొచ్చింది. నితిన్ న‌టించిన భీష్మ సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత నితిన్ వ‌రుస‌గా రంగ్ దే , చెక్ సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ యేడాది వ‌రుస‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో భవ్య సంస్థ నిర్మిస్తున్న సినిమా చెక్. విభిన్న సినిమాల ద‌ర్శ‌కుడిగా పేరున్న చంద్ర‌శేఖ‌ర్ యేలేటి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డం తో చెక్‌పై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

చదరంగం నేపథ్యంలో టెర్రరిస్ట్ ముద్రపడిన ఓ యువకుడి కథ. ఈ నెల 26న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. నైజాం రైట్స్‌ను వ‌రంగ‌ల్ శ్రీను 5.40 కోట్లకు కొనుగోలు చేసారు. ఇక ఆంధ్రా ఏరియాను రు. 8 కోట్ల‌కు సేల్ చేసేశార‌ట‌. సీడెడ్ రైట్స్ కే ఎఫ్ సీ సంస్థ చేజిక్కించుకుంద‌ని తెలుస్తోంది. చెక్ డిజిటల్, శాటిలైట్ జెమినికి విక్రయించారు. ఇక హిందీ డబ్బింగ్ మాత్రమే క్లోజ్ చేయాల్సి వుంది.

చెక్ స్టిల్స్ ప్రేక్ష‌కుల్లో కాస్త ఉత్కంఠ క‌లిగిస్తున్నాయి.. ఇండ‌స్ట్రీలోనూ పాజిటివ్ టాక్ అయితే ఉంది. ప్రియా వారియర్, రకు ల్ ప్రీత్ సింగ్ తదిరులు నటించిన ఈ సినిమా నిర్మాణం అన్నే రవి ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుండ‌గా.. నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్. భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న నితిన్ న‌టించిన  చెక్ ఎలా ఆడుతుందో ?  నితిన్‌కు చెక్ సినిమా  హిట్ ఇస్తుందో ?  లేదో ?  చూడాలి. 


టీడీపీలో ఎస్ఈసీ హీరో.. చంద్ర‌బాబు జీరో... అదే ట్విస్ట్ ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>