PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2a0a278b-2d0b-4e8d-82c7-926ec779a587-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2a0a278b-2d0b-4e8d-82c7-926ec779a587-415x250-IndiaHerald.jpgఏపీలో పరిస్థితులపై విపక్షాల విమర్శలు మామూలే. అయితే తాజాగా సిపిఐ నేత రామకృష్ణ చేసిన ఓ విమర్శ ఆలోచింపజేసేదిగా ఉంది. అదేంటంటే.. ఏపీలో ఇసుక మాఫియా బాగా పెరిగిపోయిందట.. చివరకు ఎయిమ్స్ వంటి సంస్థల నిర్మాణానికి కూడా ఇసుక దొరకడంలేదట.. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌ ఇసుక దొరకక ఎయిమ్స్ నిర్మాణ పనులు ఆపేశామని చెప్పాడట.. సీఎం జగన్ తలదించుకోవాల్సిందేనని సీపీఐ రామకృష్ణ అంటున్నారు. ఇది నిజమే అయితే.. నిజంగానే తీవ్రమైన ఆరోపణే.. మరి ఇంకా సీపీఐ రామకృష్ణ ఏమన్నారంటే..” మేము గొప్ప పాలన అందిస్తున్నని జగjagan;ramakrishna;jagan;vishakapatnam;mla;minister;service;central government;nijam;cpi;reddy;partyఇది నిజమే అయితే.. జగన్‌ సిగ్గుతో తలదించుకోవాల్సిందే..?ఇది నిజమే అయితే.. జగన్‌ సిగ్గుతో తలదించుకోవాల్సిందే..?jagan;ramakrishna;jagan;vishakapatnam;mla;minister;service;central government;nijam;cpi;reddy;partyFri, 12 Feb 2021 09:15:15 GMTరామకృష్ణ చేసిన ఓ విమర్శ ఆలోచింపజేసేదిగా ఉంది. అదేంటంటే.. ఏపీలో ఇసుక మాఫియా బాగా పెరిగిపోయిందట.. చివరకు ఎయిమ్స్ వంటి సంస్థల నిర్మాణానికి కూడా ఇసుక దొరకడంలేదట.. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌ ఇసుక దొరకక ఎయిమ్స్ నిర్మాణ పనులు ఆపేశామని చెప్పాడట.. సీఎం జగన్ తలదించుకోవాల్సిందేనని సీపీఐ రామకృష్ణ అంటున్నారు.

ఇది నిజమే అయితే.. నిజంగానే తీవ్రమైన ఆరోపణే.. మరి ఇంకా సీపీఐ రామకృష్ణ ఏమన్నారంటే..” మేము గొప్ప పాలన అందిస్తున్నని జగన్ ఎలా చెప్పుకుంటారు.. అప్పు‌చేసి.. పప్పు, బెల్లాల్లా పంచడానికి ఇంత ప్రభుత్వ వ్యవస్థ అవసరమా.. రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా, అభివృద్ధి జరుగుతుందా... కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇసుక దొరక్క ఎయిమ్స్ పని ఆపామని‌ చెప్పారు.. ఇది ప్రభుత్వం సిగ్గు పడాల్సిన అంశం.. అధికారులు సిగ్గుతో తల దించుకోవాలి.. అన్నారు సీపీఐ రామకృష్ణ.

“ వాలంటీర్ లు గౌరవ వేతనం పెంచాలని కోరారు.. దానికి సిఎం, బొత్సలు దుష్ట శక్తులు రెచ్చగొడుతున్నాయని‌ చెబుతారా.. ఎమ్మెల్యే లకు గౌరవ వేతనం లక్షలు ఇస్తారా.. పని చేసే వాలంటీర్ లకు ఇవ్వడం‌ కుదరదా అంటారా.. వారికి న్యాయపరంగా పన్నెండు వేలు వేతనం ఇవ్వాలి.. నీ‌ ప్రచారం కోసమే ఇంటింటికి రేషన్ .. తప్ప ప్రజలకు ఉపయోగం లేదు.. నీ ఎమ్మెల్యే లను గౌరవ వేతనం తీసుకోకుండా సేవ చేయండి.. పైగా ఇసుక, ఇతర కాంట్రాక్టులలో కోట్లు దోచుకుంటారు.. ఎమ్మెల్యేలకు లక్షలు లక్షలు జీతాలు ఉన్నా ఇన్ కం ట్యాక్స  కూడా ఉండదు.. ప్రభుత్వం నంగినాచి మాటలు మానుకుని.. వాలంటీర్ ల‌ వేతనాలు పెంచాలి అని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పై అన్ని రాజకీయ పక్షాలు అండగా ఉంటాం అంటున్నాయి... మరి సమస్య ఎక్కడ ఉంది... ఎందుకు ఈ నిర్ణయం వచ్చింది.. మరి క్షేత్ర స్థాయిలో పోరాడే వారు మాత్రం కరువయ్యారు.. నిన్న పార్లమెంటు లో  కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కూడా అనేక అనుమానాలు కలిగిస్తుంది.. సిఎం జగన్మోహన్ రెడ్డి కి తెలియకుండా ఈ ఒప్పందం జరిగిందా.. పోస్కో సంస్థ ప్రతినిధులు తో సిఎం భేటీ అయ్యింది నిజమే కదా.. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి.. అని రామకృష్ణ నిలదీసారు.




ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

టాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>