PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంత మంది వైసీపీ నేతలు చేరే ఆలోచనలో ఉన్నారని ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్నది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఆయన కొంత మంది సన్నిహితులు, నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. వైసీపీ అధిష్టానం చర్చలు జరిపినా ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు అని అన్నారు. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన మరో నేత కూడా పార్టీ మysrcp;thirtha;bharatiya janata party;telugu desam party;andhra pradesh;telugu;mla;ycp;partyషాక్... టీడీపీలోకి వైసీపీ నేతల క్యూషాక్... టీడీపీలోకి వైసీపీ నేతల క్యూysrcp;thirtha;bharatiya janata party;telugu desam party;andhra pradesh;telugu;mla;ycp;partyFri, 12 Feb 2021 09:05:21 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంత మంది వైసీపీ నేతలు చేరే ఆలోచనలో ఉన్నారని ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్నది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఆయన కొంత మంది సన్నిహితులు, నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. వైసీపీ అధిష్టానం చర్చలు జరిపినా ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు అని అన్నారు.

అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన మరో నేత కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వెళ్లిన సదరు వ్యక్తి మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఆసక్తి గా ఉన్నారని సమాచారం. ఎందుకు ఏంటని తెలియకపోయినా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చాలా కీలక నేతగా ఎదిగిన ఆయనకు ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి పదవులు రావడం లేదు.

దీంతో ఆయన అసహనంగా ఉన్నారని అంటున్నారు. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు అని కూడా సమాచారం. మరి ఆయన ఎప్పుడు వస్తారు ఏంటి దానిపై స్పష్టత లేకపోయినా త్వరలోనే ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేతలతో చర్చలు జరిపి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బిజెపి లో కూడా ఆయన వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది కీలక నేతలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని సమాచారం. వైసీపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన చాలామంది నేతలు ఇప్పుడు పార్టీలోకి రావడానికి ఆసక్తి కరం గా ఉన్నారని సమాచారం.


ఇది నిజమే అయితే.. జగన్‌ సిగ్గుతో తలదించుకోవాల్సిందే..?

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>