MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-star-heroine8b81e9c2-b559-4e4b-84b2-fe9cb5039128-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-star-heroine8b81e9c2-b559-4e4b-84b2-fe9cb5039128-415x250-IndiaHerald.jpgఇక్కడ చిరునవ్వులు చిందిస్తూ, బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో ఎంతో ముద్దొస్తున్న పాప ని గుర్తు పట్టారా..? ఈ రేర్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో లో మెరిసిపోతూ, ఎంతో ఎనర్జిటిక్ గా ఉన్న చిన్నారి మన టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ అండి.. ఇప్పటికైనా గుర్తు పట్టారా, లేకపోతే ఈ ఆర్టికల్ మొత్తం చూడాల్సిందే;. tollywood star heroine;chiranjeevi;anoushka;anushka;nagarjuna akkineni;puri jagannadh;rajani;tollywood;rajani kanth;bahubali;marriage;heroine;arundhatiక్యూట్ స్మైల్ తో ముద్దొస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్క్యూట్ స్మైల్ తో ముద్దొస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్tollywood star heroine;chiranjeevi;anoushka;anushka;nagarjuna akkineni;puri jagannadh;rajani;tollywood;rajani kanth;bahubali;marriage;heroine;arundhatiFri, 12 Feb 2021 13:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ అండి.. ఇప్పటికైనా గుర్తు పట్టారా, లేకపోతే ఈ ఆర్టికల్ మొత్తం చూడాల్సిందే;. ఈ చిరునవ్వుల చిన్నారి మరెవరో కాదు స్వీటీ శెట్టి..ఈ పేరు చెప్తే గుర్తు రాకపోతే అనుష్క శెట్టి అంటే యిట్టె గుర్తు పట్టేస్తారు కదా..అవునండి ఈ చిన్నారి మరెవరో కాదు మన అరుంధతి అనుష్క శెట్టినే.  అందమైన ప్రాక్ లో, నవ్వుతోనే హృదయాలను టచ్ చేస్తున్న ఫీలింగ్ ఇస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె అభిమానుల చేత బాగా షేర్ అవ్వబడుతుంది. అనుష్క బాల్యాన్ని మన అందరికి గుర్తు చేసేలా ఉన్న ఫోటో  ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.

సూపర్ సినిమాతో మొదలయిన అనుష్క ప్రస్థానం నిశ్శబ్దం వరకు అసాధారణంగా కొనసాగింది. నాగార్జున- పూరి ఇద్దరు కలిసి మాములు మోడల్ ని స్టార్ హీరోయిన్ ని చేసారు. ఇక అరుంధతి, బాహుబలి ఆమెను సినీ చరిత్రలో శిఖరాగ్రాన నిలబెట్టాయి. ఇలా ఒక్కో మెట్టు ఎంతో అనుకువతో ఎక్కి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. ఇక  ప్రస్తుతం కాస్త డౌన్ ఫాల్ చూస్తున్న ఆమెకు తెలుగు నుండి మొదలు పెడితే యావత్ దేశం మొత్తం అభిమానులు ఉన్నారు. అందమైన మెరిసే కళ్ళు, ఆహ్లాదంగా ఆమె చిరునవ్వు చాలు ఈ జన్మ కి బ్రతికేయడానికి అంటూ ఉంటారు ఆమె క్రేజీ ఫాన్స్. 1981 లో మంగుళూరులో జన్మించిన అనుష్క ప్రస్తుత వయస్సు 39 . ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని అందరు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 


గెలిచిన వాళ్ళను మేము నిలబెడతాం... మీకు దమ్ముందా...? టీడీపీ దిమ్మతిరిగే సవాల్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>