Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tuck-jagadish2aac5e74-f788-4026-94f8-c3e08d4250e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tuck-jagadish2aac5e74-f788-4026-94f8-c3e08d4250e1-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ఈమధ్యనే తన రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా సక్సెస్ ట్రాక్ లో ఉన్న నాని దర్శక నిర్మాతలకు మంచి లాభాలు తెస్తున్నాడు. వి ముందు వరకు 10, 12 కోట్ల దాకా తీసుకున్న నాని ఇక ఇప్పుడు తనతో సినిమా అంటే 15 కోట్లు రెమ్యునరేషన్ కావాల్సిందే అంటున్నాడట. naturalstar-nani;nani;vivek;tollywood;cinema;success;kusuma jagadish;tuck jagdish;v;tuck jagadishనాని రెమ్యునరేషన్ పెంచాడా.. నాచురల్ స్టార్ కావాలంటే అంత ఇవ్వాల్సిందే..!నాని రెమ్యునరేషన్ పెంచాడా.. నాచురల్ స్టార్ కావాలంటే అంత ఇవ్వాల్సిందే..!naturalstar-nani;nani;vivek;tollywood;cinema;success;kusuma jagadish;tuck jagdish;v;tuck jagadishFri, 12 Feb 2021 23:43:27 GMTనాని ఈమధ్యనే తన రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా సక్సెస్ ట్రాక్ లో ఉన్న నాని దర్శక నిర్మాతలకు మంచి లాభాలు తెస్తున్నాడు. వి ముందు వరకు 10, 12 కోట్ల దాకా తీసుకున్న నాని ఇక ఇప్పుడు తనతో సినిమా అంటే 15 కోట్లు రెమ్యునరేషన్ కావాల్సిందే అంటున్నాడట.

అష్టా చమ్మ సినిమా నుండి వి వరకు నాని కెరియర్ గ్రాఫ్ సూఅప్ర్ గా ఉంది. తన నాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు నాని. అయితే కొద్దిరోజులు కెరియర్ లో వెనకపడ్డ నాని మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చాడు. వి నెగటివ్ రిజల్ట్ ఇచ్చినా కూడా అది తన కెరియర్ మీద ఎలాంటి ఇంప్యాక్ట్ పడనివ్వలేదు. ఇక నాని రెమ్యునరేషన్ విషయం తెలిసి కొందరు షాక్ అవుతున్నారు. నాని స్టార్ స్టేటస్ వచ్చింది. అతని సినిమాలు కూడా ఆడితే రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

నాని సినిమా డిజాస్టర్ అనిపించూన్నవి చాలా తక్కువ. అందుకే మినిమం గ్యారెంటీ హీరోగా నాని తనకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం నాని శ్యాం సింగ రాయ్ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాతో పాటుగా టక్ జగదీష్ ఆల్రెడీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికీ అంటూ మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమాలన్ని నానికి మంచి ఫలితాన్ని ఇస్తాయని.. ఇవ్వాలని ఆశిద్దాం.                                                              




మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>