Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bellam-pakam17e3d632-bdc6-46c1-a4ab-3a2db392d7a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bellam-pakam17e3d632-bdc6-46c1-a4ab-3a2db392d7a2-415x250-IndiaHerald.jpgప్రస్తుతము బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. ఈ బిజీ లైఫ్ లో కడుపునిండా తినడం కూడా లేదు టైం అయిపోతుందని తొందర తొందరగా కొంచెం తినేసి వెళ్లిపోతుంటారు.ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలాంటివి.సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. వాటివల్ల ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాము.అన్నింటికీ కారణం మారిన జీవన శైలి అని వైద్యులు తెలుపుతున్నారు.ఎంత బిజీగా ఉన్నా కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.bellam pakam;tara;tiru;iron;accident;acidity;shaktiబెల్లం పాకం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, మీకు తెలుసా...?బెల్లం పాకం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, మీకు తెలుసా...?bellam pakam;tara;tiru;iron;accident;acidity;shaktiFri, 12 Feb 2021 10:00:00 GMT
 ప్రతిరోజు ఉదయం లేవగానే బెల్లం పాకం ను గోరువెచ్చగా చేసుకుని తాగడం వల్ల మలవిసర్జన సాఫీగా జరగడమే కాకుండా,మలబద్దక సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

 అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు బెల్లం పానకము చేసుకొని రోజు ఉదయం తాగడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు.

 కడుపులో ఉండే విషపదార్థాలను,బయటకు పంపడానికి బెల్లం పానకం చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణ సంబంధమైన సమస్యలను రాకుండా చేస్తుంది.

 రోజు బెల్లం పాకం తాగడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలను హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది.ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది.

 ఈ రోజు బెల్లం పాకం తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన యాంటీ యాక్సిడెంట్ లను పెంచడమే కాకుండా ఐరన్ ను కూడా అందిస్తుంది. అంతేకాకుండా అసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

 రోగనిరోధక శక్తి పెరగడానికి, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి రోజు బెల్లం పాకం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 బెల్లం లో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే బెల్లం పానకం తాగడం వల్ల దానికి కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు బాగా అందుతాయి.

బెల్లం కొంతమందికి పడకపోవచ్చు. ఇలాంటి వారు వైద్యుల సలహా ప్రకారం తీసుకోవాలి.


ఆదిలోనే ఆటంకం.. ప్రభాస్ షెడ్యూల్ ను మొత్తం మార్చేసిందే ?

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>