Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-runtime-shock-vaishnav-tej-movie77d1f421-6f69-4c37-9aca-fbd6a8697fd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-runtime-shock-vaishnav-tej-movie77d1f421-6f69-4c37-9aca-fbd6a8697fd3-415x250-IndiaHerald.jpgబ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోకి మొదటి సినిమా కూడా భారీగా ఉంటుందని చెప్పినట్టు మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా పరిచయం అవుతున్న మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన రిలీజ్ కు ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ కు ఉన్నంత బజ్ ఉంది. ఈ సినిమా టికెట్స్ ఫస్ట్ డే మొదటి రెండు ఆటలు ఆల్రెడీ హౌజ్ ఫుల్ అయ్యాయంటే సినిమా ఆడియెన్స్ లోకి ఏ రేంజ్ లో వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. uppena-review;bhama;sethu;vijay;vijay sethupathi;cinema;husband;hero;heroine;cinema tickets;joseph vijay;vaishnav tej;fatherఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!uppena-review;bhama;sethu;vijay;vijay sethupathi;cinema;husband;hero;heroine;cinema tickets;joseph vijay;vaishnav tej;fatherFri, 12 Feb 2021 08:00:00 GMTసినిమా కూడా భారీగా ఉంటుందని చెప్పినట్టు మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా పరిచయం అవుతున్న మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన రిలీజ్ కు ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ కు ఉన్నంత బజ్ ఉంది. ఈ సినిమా టికెట్స్ ఫస్ట్ డే మొదటి రెండు ఆటలు ఆల్రెడీ హౌజ్ ఫుల్ అయ్యాయంటే సినిమా ఆడియెన్స్ లోకి ఏ రేంజ్ లో వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.

మెగా మేనల్లుడు మొదటి సినిమాకే ఈ రేంజ్ బజ్ అంటే వైష్ణవ్ తేజ్ చాలా అదృష్టవంతుడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న భామ కృతి శెట్టి. సినిమా యూత్ ఆడియెన్స్ ను ఈ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది అంటే దానికి ప్రధాన కారణం కృతి శెట్టి మాత్రమే. సినిమా రిలీజ్ అవకుండానే కృతి శెట్టికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక ఉప్పెన సినిమాలో మరో హైలెట్ ఏంటంటే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించడమే. సినిమాలో ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. హీరోయిన్ తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి దుమ్ముదులిపేశాడని అంటున్నారు.

ఆల్రెడీ టీజర్, ట్రైలర్ లో విజయ్ సేతుపతి విలనిజం తెలుస్తూనే ఉంది. ఇక ఈ సినిమాకు యాంటీ క్లైమాక్స్ కూడా సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేస్తుందని అంటున్నారు. సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను అలరిస్తుందని. కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెబుతున్నారు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాకు ఈ హంగామా చూస్తుంటే మెగా మేనియా అంటే ఇది అని మరోసారి ప్రూవ్ అయిందని అనిపిస్తుంది. సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సూపర్ హిట్ పక్కా అని చెప్పొచ్చు.      




శివుడిలో ఐక్యం అంటూ యూపీలో మ‌హిళ స‌జీవ‌ స‌మాధి.. అంత‌లోనే...

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

టాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?

జగడ్డ: నిమ్మగడ్డకు జగన్ స్నేహ హస్తం.. ఇదిగో సాక్ష్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>