PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradesh49f6474e-22fc-4868-b11b-277cbef60acc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradesh49f6474e-22fc-4868-b11b-277cbef60acc-415x250-IndiaHerald.jpgమంత్రాలకు చింతకాయలు రాలవు.. అనేది ఓల్డ్ సామెత .. కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.. మంత్రాలకు మనుషుల కోరికలు నెరవేరుతాయని భావిస్తున్నారు..దేశంలో మూడ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను చూస్తే అవి నిజమే అని నమ్ముతారు. చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారు అనే పిచ్చి నమ్మకం తో చాలా మంది ఉన్నారు..అందులో భాగంగా నరబలి కూడా ఇస్తున్నారు. అందుకు ఉదాహరణ గా చిత్తూరు ఘటన తీసుకోవచ్చు. ఇప్పుడు మరో వింత ఘటన చోటు చేసుకుంది. జీవ సమాధి అయితే శివుడు కనిపిస్తాడు అని ఓ మహిళ ను ఊరి వాళ్ళే uttara pradesh;women;shiva;manu;prasanna;tara;police;lord siva;woman;central government;ghatam;vవీళ్ళ పిచ్చి తగలెయ్యా..మూఢనమ్మకాల తో దారుణం.. చివరికి..వీళ్ళ పిచ్చి తగలెయ్యా..మూఢనమ్మకాల తో దారుణం.. చివరికి..uttara pradesh;women;shiva;manu;prasanna;tara;police;lord siva;woman;central government;ghatam;vFri, 12 Feb 2021 07:00:00 GMT మహిళ ను ఊరి వాళ్ళే సమాధి చేశారు.


విషయానికొస్తే..తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ సంఘటన జరిగింది. ఓ మహిళ జీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కొందరి సహాయంతో అడ్డుకోవడంతో ఆమె బతికింది. అయితే తాను శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు జీవ సమాధి అవుతానని 50 ఏళ్ల మహిళ రాద్ధాంతం చేసింది. దీనికి గ్రామస్తులంతా సహకరించడం వింత. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..కాన్పూర్‌ నగర్‌ జిల్లాలోని ఘటంపూర్‌ ప్రాంతంలో ఉన్న సజేటి గ్రామానికి రామ్‌ సంజీవన్‌, గోమతిదేవి భార్యాభర్తలు. వీరు శివభక్తులు. ఆమె భక్తిభావనలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో తాను జీవ సమాధి కావాలని నిర్ణయించుకుంది.


ఈ మేరకు ఇంటి బయట గొయ్యి తవ్వి అందులో తనను సమాధి చేయాలని కుటుంబసభ్యులను కోరింది. శివుడు తనకు కలలో కనిపించాడని, మహాశివరాత్రికి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు తాను సమాధి కావాలని పట్టుబట్టింది.అలా ఆమె కోరిక మేరకు ఆమెను గోతిలో దించారు. ఈ విషయం పై.సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆమెను సమాధి చేయడం చూసి ఖంగు తిన్నారు. వెంటనే గోమతిదేవిని గొయ్యి లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు రావడం ఆలస్యమై ఉంటే ఆమె జీవ సమాధి అయ్యి ఉండేది. ఇలాంటి వాటిని చేయొద్దని గ్రామస్తులకు పోలీసులు హెచ్చరించారు. 


హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల Vs బ్రాహ్మణి ?

విజయ్ దేవరకొండ..పవర్ స్టార్ కు పోటీ వస్తాడా ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల జిల్లాల పర్యటన ఎందుకో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ ఢిల్లీకి వెళ్ళింది దీనికేనా ?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>