BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/municipal-electionsfd75b355-ea5b-4139-9812-3102bb9b7ad0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/municipal-electionsfd75b355-ea5b-4139-9812-3102bb9b7ad0-415x250-IndiaHerald.jpg ఇక మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం అవుతోంది. ఈ ఎన్నిక‌ల‌కు ఈ నెల 23న నోటిఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి గ‌త యేడాదే ఈ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో నోటిఫికేష‌న్ ఎక్క‌డ ఆగిందో ఇప్పుడు అక్క‌డ నుంచే ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌తిప‌క్షాలు మ‌ళ్లీ కొత్త నోటిఫికేష‌న్ జారీ చేయాల‌ని డిమాండ్ చేసినా... వాళ్ల విజ్ఞప్తిని ఎన్నికల సంఘం తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పిన‌టmunicipal elections;letterమున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చేసింది..మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చేసింది..municipal elections;letterFri, 12 Feb 2021 14:13:25 GMTఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే తొలి ద‌శ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. మ‌రో మూడు ద‌శల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం అవుతోంది. ఈ ఎన్నిక‌ల‌కు ఈ నెల 23న నోటిఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి గ‌త యేడాదే ఈ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో నోటిఫికేష‌న్ ఎక్క‌డ ఆగిందో ఇప్పుడు అక్క‌డ నుంచే ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌తిప‌క్షాలు మ‌ళ్లీ కొత్త నోటిఫికేష‌న్ జారీ చేయాల‌ని డిమాండ్ చేసినా... వాళ్ల విజ్ఞప్తిని ఎన్నికల సంఘం తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హిస్తార‌న్న దానిపై క్లారిటీ లేదు. గ‌తంలో ఈ ఎన్నిక‌ల్లో చాలా అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మ‌రి వీటికి రీ నోటిఫికేష‌న్ జారీ చేస్తారా ?  లేదా ? అన్న‌ది చూడాలి. 


"నేనెవరు" ఫస్ట్ సాంగ్ 'నిలువవే '‌ లాంచ్ చేసిన హీరో శివ బాలాజీ..!

వ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!

జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>