MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-heros40b3d561-901f-4354-a5a1-f095bf578491-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-heros40b3d561-901f-4354-a5a1-f095bf578491-415x250-IndiaHerald.jpgసినిమా..జీవితం ..రెండు వేరు వేరు గా చూడటం చాల కష్టం. మన జీవితంలో సినిమా అనేది ఒక భాగం అయ్యింది. అందుకే సినిమాల్లో కలిసి నటిస్తున్న వాళ్ళు నిజ జీవితంలో కూడా కలిసి బ్రతుకుతు ఉంటారు. ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం సినిమా వాళ్ళల్లో చాల ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలా సినిమాల్లో నటించి ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ఒక్కటైనా జంటలు ఏంటో ఒకసారి చూద్దాం.star heros;pawan;mahesh;ram charan teja;naga chaitanya;kumaar;nagarjuna akkineni;namrata shirodkar;ajith kumar;allu arjun;ambareesh;dr rajasekhar;jeevitha rajaseskhar;jyothika;kalyan;keerthi reddy;kirti;krishna;naga;prasanna;radhika;ram pothineni;samantha;sarath kumar;savitri;seetha;shalini;sharath;srikanth;suhasini;suma;suma kanakala;sumalatha;sumanth;surya sivakumar;varun;varun sandesh;varun tej;vithika sheru;roja;ram madhav;cinema;rajani kanth;naga aswin;upasana;marriage;industry;hero;heroine;allu sneha;arjun 1;research and analysis wing;ajit pawar;chaitanya 1;savithri 1;reddy;sharrath marar1పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళేపవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళేstar heros;pawan;mahesh;ram charan teja;naga chaitanya;kumaar;nagarjuna akkineni;namrata shirodkar;ajith kumar;allu arjun;ambareesh;dr rajasekhar;jeevitha rajaseskhar;jyothika;kalyan;keerthi reddy;kirti;krishna;naga;prasanna;radhika;ram pothineni;samantha;sarath kumar;savitri;seetha;shalini;sharath;srikanth;suhasini;suma;suma kanakala;sumalatha;sumanth;surya sivakumar;varun;varun sandesh;varun tej;vithika sheru;roja;ram madhav;cinema;rajani kanth;naga aswin;upasana;marriage;industry;hero;heroine;allu sneha;arjun 1;research and analysis wing;ajit pawar;chaitanya 1;savithri 1;reddy;sharrath marar1Fri, 12 Feb 2021 18:00:00 GMTసినిమా అనేది ఒక భాగం అయ్యింది. అందుకే సినిమాల్లో కలిసి నటిస్తున్న వాళ్ళు నిజ జీవితంలో కూడా కలిసి బ్రతుకుతు ఉంటారు. ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం సినిమా వాళ్ళల్లో చాల ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలా సినిమాల్లో నటించి ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ఒక్కటైనా జంటలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఈ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి. ఒకటికి రెండు సార్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు అయన.  ఇక నాగ చైతన్య, సమంత సైతం నటించిన మొదటి సినిమాతోనే ప్రేమలో పడ్డారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో పాటు నిజ జీవితంలో రొమాన్స్ పండించిన మరొక కపుల్ మహేష్ బాబు మరియు నమ్రత. వీరు సైత్మ ఒకే సినిమాతో ప్రేమలో పడ్డారు, కలిసి హ్యాపి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక సీనియర్ హీరోస్ లో ఒకరైన నాగార్జున సైతం అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని నాగ చైతన్య సైతం ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని టాక్. ఇక విలనిజం తో మొదలైన హీరో రాజశేఖర్ పరిస్థితి దాదాపు అంతే. సినిమాల్లో విలన్ గా నటిస్తూ జీవితతో ప్రేమలో పడి, ఆమె పాలిట హీరో అయ్యాడు. హీరో శ్రీకాంత్ సైతం ఊహ ను సినిమాల్లో నటిస్తూనే ప్రేమలో పడి పెళ్లితో ఒక్కటయ్యారు. హీరో సుమంత్ సైతం ఏడేళ్ల పాటు కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి ఏడాదిలోపే విడిపోయారు. ఇది వరుణ్ సందేశ్, వితిక సైతం సినిమా సెట్స్ లోనే ప్రేమలో పడ్డారు. నాటి సూపర్ స్టార్ అయిన కృష్ణ సైతం విజయ నిర్మలను ప్రేమించి పెళ్లాడాడు.  ఇక చాలా సినిమాల్లో నటించిన సూర్య కూడా హీరోయిన్ జ్యోతిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  ఇక ఈ లిస్ట్ లో శరత్ బాబు-రమాప్రభ, శరత్ కుమార్-రాధిక, షాలిని-అజిత్, స్నేహ-ప్రసన్న,  నిరోషా-రాంకీ, అంబరీష్-సుమలత, రోజా- సెల్వమణి, సీత-పార్తీబన్, సావిత్రి-జెమినీ గణేశన్, సుహాసిని-మణిరత్నం, బన్నీ-స్నేహ, ఉపాసన-రామ్ చరణ్ వంటి వారు ఉన్నారు.


బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?

కేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>