BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgరాజధాని భవనాల నిర్మాణంపై సీఎస్ నేతృత్వంలోని కమిటీ కీలక భేటీ జరిగింది. శాసన రాజధానికి సంబంధించిన అసంపూర్తి భవనాల నిర్మాణంపై చర్చ జరిగింది. సీఎస్ నేతృత్వంలో నిన్ననే తొమ్మిది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. రాజధాని ప్రాంతంలోని అసంపూర్తి భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల అంచనాపై సమీక్ష చేసారు. రాజధాని పరిధిలోని భవనాలు ఏ మేరకు పూర్తయ్యాయోననే అంశంపై కమిటీకి ఎమ్మార్డీఏ అధికారులు నివేదించారు. మొత్తంగా అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణానికి రూ. 2154 కోట్లు నిధుల అవసరమని అంచనా వేసారు. ప్రస్తుతం కాys jagan;jagan;capital;marchజగన్ ఆదేశాలు... వెంటనే అమరావతిపై సమావేశం... అసలు ఏం జరిగింది...?జగన్ ఆదేశాలు... వెంటనే అమరావతిపై సమావేశం... అసలు ఏం జరిగింది...?ys jagan;jagan;capital;marchFri, 12 Feb 2021 18:12:48 GMTరాజధాని భవనాల నిర్మాణంపై సీఎస్ నేతృత్వంలోని కమిటీ కీలక భేటీ జరిగింది. శాసన రాజధానికి సంబంధించిన అసంపూర్తి భవనాల నిర్మాణంపై చర్చ జరిగింది. సీఎస్ నేతృత్వంలో నిన్ననే తొమ్మిది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. రాజధాని ప్రాంతంలోని అసంపూర్తి భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల అంచనాపై సమీక్ష చేసారు. రాజధాని పరిధిలోని భవనాలు ఏ మేరకు పూర్తయ్యాయోననే అంశంపై కమిటీకి ఎమ్మార్డీఏ అధికారులు నివేదించారు.

మొత్తంగా అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణానికి రూ. 2154 కోట్లు నిధుల అవసరమని అంచనా వేసారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ల చెల్లింపుల నిమిత్తం సుమారు రూ. 300 కోట్లు అవసరమని కమిటీ భావించింది. అసంపూర్తి నిర్మాణాలు.. నిధుల సమీకరణ విషయంలో బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో సమావేశమవ్వాలని ఎమ్మార్డీఏకు కమిటీ ఆదేశాలు ఇచ్చింది. 70 శాతానికి పైగా పూర్తైన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. మార్చి రెండో వారంలో రెండో సారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.


చెర్రీ-శంకర్‌ సినిమా పక్కా.. ట్విటర్‌లో అఫీషియల్ న్యూస్

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>