PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chennai01da60eb-9502-41db-8f1c-42b2b79fc34c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chennai01da60eb-9502-41db-8f1c-42b2b79fc34c-415x250-IndiaHerald.jpgప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోరు.. పెళ్లి చేసుకొనే వారంతా కూడా ప్రేమగా కలిసి ఉండరు..కానీ కొన్నేళ్ళు ప్రేమించుకొని , పెళ్లి పీటలు ఎక్కబోయే సమయంలో వేరొకరితో చెక్కేయడం ఎక్కడైనా విన్నారా.. కని విని ఎరుగని రీతిలో ఓ ఘటన జరిగింది.. నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. తీరా కొద్ది క్షణాల్లో పెళ్లి తంతు మొదలవుతుంది అనగా వేరొక ప్రియుడితో జంప్ అయ్యింది. ఈ ఘటన తో పెళ్ళి కొడుకు షాక్ తిన్నాడు.. తనతోనే జీవితం అనుకున్న వ్యక్తికి చివరికి మిగిలింది బందువుల చివాట్లు, బోలెడు అప్పు.chennai;jeevitha rajaseskhar;prema;police;marriage;love;chennai;girl;murder.;nungambakam;kshanamప్రేమించింది..పెళ్లికి రెడీ అయ్యింది..చివరికి అలా షాక్ ఇచ్చింది..ప్రేమించింది..పెళ్లికి రెడీ అయ్యింది..చివరికి అలా షాక్ ఇచ్చింది..chennai;jeevitha rajaseskhar;prema;police;marriage;love;chennai;girl;murder.;nungambakam;kshanamFri, 12 Feb 2021 10:00:00 GMTపెళ్లి చేసుకోరు.. పెళ్లి చేసుకొనే వారంతా కూడా ప్రేమగా కలిసి ఉండరు..కానీ కొన్నేళ్ళు ప్రేమించుకొని , పెళ్లి పీటలు ఎక్కబోయే సమయంలో వేరొకరితో చెక్కేయడం ఎక్కడైనా విన్నారా.. కని విని ఎరుగని రీతిలో ఓ ఘటన జరిగింది.. నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. తీరా కొద్ది క్షణాల్లో పెళ్లి తంతు మొదలవుతుంది అనగా వేరొక ప్రియుడితో జంప్ అయ్యింది. ఈ ఘటన తో పెళ్ళి కొడుకు షాక్ తిన్నాడు.. తనతోనే జీవితం అనుకున్న వ్యక్తికి చివరికి మిగిలింది బందువుల చివాట్లు, బోలెడు అప్పు..


వివరాల్లోకి వెళితే..వధువు ఆఖరి క్షణంలో మరో ప్రియుడితో వెళ్ళిపోవడంతో బంధువులు, స్నేహితులు నిశ్చేష్టులయ్యారు. చెన్నై నగరంలోని నుంగంబాక్కంకు చెందిన 23 యేళ్ళ పెరియమ్మాళ్ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది.అదే సంస్థలో పనిచేస్తున్న నెమిలిచేరికి చెందిన సెంథిల్ కుమార్‌తో ప్రేమ వ్యవహారం నడిపింది. దీంతో వీరి ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వివాహానికి ప్లాన్ చేశారు. కళ్యాణ మండపం బుక్ చేశారు. సాయంత్రం పెళ్లి కావడం తో బందువులు హడావిడి మాములుగా లేదు.


ఉదయం 5 గంటలకే ముహూర్తం. అందరూ నిద్రించే సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు వధువు వేరొక యువకుడితో పారిపోయింది..వరుడు అంతా వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సిసి ఫుటేజ్‌లను పరిశీలిస్తే పెళ్ళి బట్టలతోనే యువకుడితో యువతి పారిపోయినట్లు గుర్తించారు.సెంథిల్ కుమార్‌తో పాటు మరొక యువకుడితోను ఈమె ప్రేమాయణం సాగించినట్లు ఆమె స్నేహితులు తరువాత చెప్పారు. పారిపోయిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.. ఏది ఏమైనా ఇలాంటి లేడీ డేర్ ను మెచ్చుకోవచ్చు..మండపంలో ఒకరు మనసులో మరొకరు.. ఇప్పుడు ఈ వరుడు పరిస్థితి దయనీయంగా మారింది.. ఈ అమ్మాయి చేసిన పని ఆ పక్క నాలుగు ఊర్లకు పాకింది.. అందరూ గుస గుస లాడుతున్నారు..




ఆదిలోనే ఆటంకం.. ప్రభాస్ షెడ్యూల్ ను మొత్తం మార్చేసిందే ?

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>