MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movies-name-village-30c57cf0-98bc-44fc-8280-c12e927609e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movies-name-village-30c57cf0-98bc-44fc-8280-c12e927609e4-415x250-IndiaHerald.jpgసాధారణంగా రచయితలు కథ రాసుకున్న తర్వాత ఆ కథకు తగ్గట్టుగా టైటిల్ నిర్ణయించుకుంటారు. అయితే కొన్ని చిత్రాలు టైటిల్ని బట్టి సంపాదించుకుంటాయి. టైటిల్ ఎంత బాగుంటే,ఆ సినిమా అంతా అయినట్టు లెక్క. అయితే ఇక్కడ కొన్ని సినిమాల పేర్లను ఏకంగా ఊరి పేర్లు పెట్టేసి సినిమాలు తీశారు . అలా ఊరి పేర్లే, సినిమా టైటిల్ గా వచ్చి, ప్రేక్షకుల ముందు కొన్ని హిట్.. కొన్ని ఫట్..అయ్యాయి. అయితే ఆ సినిమాలో ఏంటో తెలుసుకుందాం.. movies,name village,;pawan;nani;naga chaitanya;kamal hassan;manisha koirala;rajinikanth;hari;hari music;kalyan;krishna;manali;naga;ramu;shankar;srihari;sundar;tiru;vadde naveen;mumbai;visakhapatnam;audi;vijayawada;cinema;telugu;vishakapatnam;naga aswin;tirupati;tamil;blockbuster hit;tamilnadu;husband;ayodhya;kasi;chaitanya 1;tenali;bheemili;dwaraka;gangothri;chitramఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..movies,name village,;pawan;nani;naga chaitanya;kamal hassan;manisha koirala;rajinikanth;hari;hari music;kalyan;krishna;manali;naga;ramu;shankar;srihari;sundar;tiru;vadde naveen;mumbai;visakhapatnam;audi;vijayawada;cinema;telugu;vishakapatnam;naga aswin;tirupati;tamil;blockbuster hit;tamilnadu;husband;ayodhya;kasi;chaitanya 1;tenali;bheemili;dwaraka;gangothri;chitramFri, 12 Feb 2021 16:30:00 GMTసాధారణంగా రచయితలు కథ రాసుకున్న తర్వాత ఆ కథకు తగ్గట్టుగా టైటిల్ నిర్ణయించుకుంటారు. అయితే కొన్ని చిత్రాలు టైటిల్ని బట్టి సంపాదించుకుంటాయి. టైటిల్ ఎంత బాగుంటే,ఆ సినిమా అంతా అయినట్టు లెక్క. అయితే ఇక్కడ కొన్ని సినిమాల పేర్లను ఏకంగా  ఊరి పేర్లు పెట్టేసి సినిమాలు తీశారు . అలా ఊరి పేర్లే, సినిమా టైటిల్ గా వచ్చి, ప్రేక్షకుల ముందు  కొన్ని హిట్.. కొన్ని ఫట్..అయ్యాయి. అయితే ఆ సినిమాలో ఏంటో తెలుసుకుందాం..


1. అనంతపురం :
తమిళ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం అనంతపురం. ఇక ఈ చిత్రంలో కొంటె చూపుతో అనే పాట బాగా హిట్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.

2.  బొంబాయి:
మణిరత్నం తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం. ఈ చిత్రంలో అరవిందస్వామి,మనీషా కొయిరాలా జంటగా నటించారు. ఈ సినిమాకి ఊరు పేరు పెట్టడం విశేషం.

3.  అరుణాచలం:
సుందర్.సి దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్  హిట్ అయింది. తమిళనాడులో ఓ ఊరిపేరే ఈ సినిమాకు పెట్టారు.

4. భద్రాచలం :
శ్రీహరి హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో పుణ్య స్థలమైన భద్రాచలం పేరుమీదుగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా బాగా హిట్ అయింది.

5. అయోధ్య :
కృష్ణ, వడ్డే నవీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాముడు జన్మస్థలమైన అయోధ్య అని పేరు పెట్టారు.అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

6.  తెనాలి:
గుంటూరు దగ్గర ఒక ఊరి పేరు పెట్టారు. ఈ చిత్రంలో కమల్ హాసన్  నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేదు.

7. శ్రీ శైలం :
శ్రీ హరి హీరోగా నటించిన ఈ చిత్రానికి కూడా ఊరి పేరు పెట్టారు. అయితే ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది.

8. భీమిలి కబడ్డీ జట్టు :
నాని నటించిన ఈ చిత్రానికి వైజాగ్ దగ్గర భీమిలి ఊరు పెట్టారు. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు.

9. బెజవాడ :
నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయవాడ పేరు పెట్టారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

10. అన్నవరం :
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పుణ్య క్షేత్రం అయిన అన్నవరం పేరు పెట్టారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఇంకా హనుమాన్ జంక్షన్, కులుమనాలి, కేరాఫ్ కంచరపాలెం, రేణి గుంట, ద్వారక, గంగోత్రి, సింహాచలం, భద్రినాథ్, కాశీ, తిరుపతి ఇలా ఎన్నో చిత్రాల టైటిల్స్ కు ఊరి పేర్లు పెట్టారు.


"ఉప్పెన సినిమాను విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నా.. కానీ ఏం జరిగిందంటే"..సంచలన విషయాలు వెల్లడించిన బుచ్చిబాబు..!!

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?

కేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>