Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape79083569-8002-4b63-a656-93c47e2af762-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape79083569-8002-4b63-a656-93c47e2af762-415x250-IndiaHerald.jpgఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని దారుణ శిక్షలు విధించినా చివరికి ఎన్కౌంటర్ చేసి చంపిన కూడా కామాంధుల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఆడ పిల్లల పై అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు పడతాయని ప్రాణాలు పోతాయి అని భయం వారిలో కనిపించడం లేదు. ఇక రోజు రోజుకు రెచ్చిపోతున్న కామాంధులు ఆడపిల్ల జీవితాన్ని అంతకంతకూ ప్రశ్నార్థకంగానే మారుస్తున్నారు. సభ్య సమాజంలో ఎంతో గర్వంగా జీవించాలి అనుకుంటున్న ఆడ పిల్లల మనస్తత్వాన్ని ఆదిలోనే చిదిమేస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఎంతో మంది కామాంధులు. దీంతో ఆడపిల్ల ఇంటి నుrape;ram gopal varma;kalyan;ram pothineni;hyderabad;huzur nagar;police;police station;girl;traffic police;lie;v;nayak;madhapurవిద్యార్థిని పై కన్నేసిన అధ్యాపకులు.. విందు కోసం ఇంటికి పిలిచి..?విద్యార్థిని పై కన్నేసిన అధ్యాపకులు.. విందు కోసం ఇంటికి పిలిచి..?rape;ram gopal varma;kalyan;ram pothineni;hyderabad;huzur nagar;police;police station;girl;traffic police;lie;v;nayak;madhapurFri, 12 Feb 2021 10:00:00 GMTఆడపిల్ల జీవితాన్ని అంతకంతకూ ప్రశ్నార్థకంగానే మారుస్తున్నారు. సభ్య సమాజంలో ఎంతో గర్వంగా జీవించాలి అనుకుంటున్న ఆడ పిల్లల మనస్తత్వాన్ని ఆదిలోనే చిదిమేస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఎంతో మంది కామాంధులు.  దీంతో ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే  భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది



 ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై లైంగిక వేధింపులు జరిగిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  విందు పేరిట ఓ యువతిని ఇంటికి ఆహ్వానించి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం తో పాటు లైంగిక దాడికి దిగారు ఇద్దరు అధ్యాపకులు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి రామ్ నగర్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతుంది.. అయితే మాదాపూర్లోని చంద్ర నాయక్ తండా లో నివాసముంటున్న కళ్యాణ్ వర్మ ఇదే కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు.



 అయితే తన ఇంట్లో విందు ఉంది అని విద్యార్థినికి చెప్పిన వైస్ ప్రిన్సిపల్ కళ్యాణ్ వర్మ యువతిని 29వ తేదీన సాయంత్రం సమయంలో ఇంటికి ఆహ్వానించాడు.  అయితే తన సోదరుడితో కలిసి విద్యార్థిని వైస్ ప్రిన్సిపల్ ఇంటికి వచ్చింది. సోదరుని బయటనే ఉండమని చెప్పి ఇంట్లో కి వెళ్ళింది యువతి. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న కళ్యాణ్ వర్మ తో పాటు మరో అధ్యాపకులు రవీందర్ కూడా యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించి లైంగిక దాడికి దిగారు.  ఈ క్రమంలోనే తీవ్ర భయాందోళనకు గురైన యువతి అక్కడి నుంచి పారిపోయి వచ్చి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఆదిలోనే ఆటంకం.. ప్రభాస్ షెడ్యూల్ ను మొత్తం మార్చేసిందే ?

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>