Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/enguvaa5b07d73-5d7a-4784-92e7-cb7ae6753d5b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/enguvaa5b07d73-5d7a-4784-92e7-cb7ae6753d5b-415x250-IndiaHerald.jpg ఇంగువను తాలింపులో ఎక్కువగా వాడుతారు. ఇంగువ వాడడం వల్ల మంచి వాసన రావడమేకాకుండా, రుచిగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంగువలో శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంగువలో ఉన్న ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... enguva;tara;aqua;hing;shaktiఇంగువలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసా..?ఇంగువలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసా..?enguva;tara;aqua;hing;shaktiFri, 12 Feb 2021 01:30:00 GMTఇంగువ వాడడం వల్ల మంచి వాసన రావడమేకాకుండా,
రుచిగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంగువలో శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంగువలో ఉన్న ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...                                                                                                         

 ఇంగువలో ఒక నిరోధక శక్తి పెంచే గుణాలు ఉన్నాయి. గర్భనిరోధకంగా కూడా దీన్ని వాడతారు.రుతు సమస్యలను కూడా తగ్గిస్తుంది.  అందుకే బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఇంగువను వాడుతారు.

 అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు కూరల్లో కొంచెం ఇంగువను వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది.గ్లాసు నీళ్ళల్లో కానీ, మజ్జిగలో కాని కలుపుకొని తాగడం జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

 జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్న వాళ్ళు ఒక స్పూన్ తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలు తో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అదుపులోకి  వస్తాయి.

 గ్యాస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేయడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో అధికంగా ఉన్నాయి.కాబట్టి రక్తపోటు ఉన్న వాళ్ళు ఆహారంలో ఇంగువను  చేర్చుకోవాలి.

 ఇంగువను తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ భారిన పడే అవకాశం తక్కువ. అంతేకాకుండా నెలసరి సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది.

 ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఇంగువను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆస్తమా సమస్య అదుపులోకి వస్తుంది.

 మానసిక సమస్యలు,ఒత్తిడి కారణంగా శరీరంలో విడుదలయ్యే హానికర హార్మోన్లతో పోరాడే శక్తి ఇంగువ కు ఉంది.


కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>