PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-jaganori-mla-pai-nimmagadda-serious-karanam-idena9925f32c-96e5-4fac-9c9e-a076333854b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-jaganori-mla-pai-nimmagadda-serious-karanam-idena9925f32c-96e5-4fac-9c9e-a076333854b6-415x250-IndiaHerald.jpgఏపిలో ఎన్నికల పరంపర కొనసాగుతోంది..మొదటి విడత ఎన్నికలను పూర్తి చేసుకున్న సదర్భంగా ఇప్పుడు రెండో విడత పోలింగ్ పై అందరి చూపు పడింది. ఫిబ్రవరి 13 న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాగా, రాజకీయ చర్చలు వేడిగానే కొనసాగుతున్నాయి..వైసీపీ , టీడీపీ శ్రేణులు మాత్రమే గొడవలకు ఆద్యం పోస్తున్నారు. తాజాగా మరో రచ్చ తెర మీదకు వచ్చింది. జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు రాజకీయ రచ్చలకు దారి తీసింది..jagan-nimmagadda-elections;amala akkineni;editor mohan;jogi ramesh;mla;february;fire;tdp;ycp;ammavodi;pedana;sv mohan reddy;reddy;party;racchaజగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?jagan-nimmagadda-elections;amala akkineni;editor mohan;jogi ramesh;mla;february;fire;tdp;ycp;ammavodi;pedana;sv mohan reddy;reddy;party;racchaFri, 12 Feb 2021 08:00:00 GMTఫిబ్రవరి 13 న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాగా, రాజకీయ చర్చలు వేడిగానే కొనసాగుతున్నాయి..వైసీపీ , టీడీపీ శ్రేణులు మాత్రమే గొడవలకు ఆద్యం పోస్తున్నారు. తాజాగా మరో రచ్చ తెర మీదకు వచ్చింది. జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు రాజకీయ రచ్చలకు దారి తీసింది..


పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీ కాకుండా వేరే పార్టీ వాళ్లు నామినేషన్లు వేస్తే.. ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామన్న జోగి రమేష్‌ వ్యాఖ్యలపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. జోగి రమేష్‌ తీరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వెల్లడించారు. 


వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు.ఎన్నికల్లో పోటీ చేసినా లేదా వైసీపీ కి వ్యతిరేఖంగా మాట్లాడిన బాగోదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 'మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ' తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని..వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం జోగి అన్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం పై ఎన్నికల కమీషన్ తో పాటుగా టీడీపీ శ్రేణులు కూడా అతని పై నిప్పులు చెరుగుతున్నారు. మరి మున్ముందు ఈ సీన్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.. 




శివుడిలో ఐక్యం అంటూ యూపీలో మ‌హిళ స‌జీవ‌ స‌మాధి.. అంత‌లోనే...

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

టాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?

జగడ్డ: నిమ్మగడ్డకు జగన్ స్నేహ హస్తం.. ఇదిగో సాక్ష్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>