Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/55/ffasfs-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/55/ffasfs-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రతి మనిషి ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆరోగ్య గురించి పట్టించుకోవడం లేదు. అదే సమయంలో అటు రోజురోజుకు కాలుష్యం పెరిగి పోతూ ఉండటం తినే ఆహారంలో నాణ్యత కూడా లేకుండా ఉండడంతో ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే నేటి రోజుల్లో అందరికీ ప్రధాన సమస్యగా మారిపోయింది జుట్టు రాలడం. జుట్టు రాలడానికి ఎన్నో రకాల కారణాలు నేటి జీవన శైలి లో ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సరైన సమయానికి నిద్రపోకపోవటం సరైన పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం ఇక వివిధ చెడు అలవాట్లు.. అంతేకాకుండా dandruff;thulasi;tulasi;cheque;indian gooseberry;paruguచుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. చెక్ పెట్టండి ఇలా..?చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. చెక్ పెట్టండి ఇలా..?dandruff;thulasi;tulasi;cheque;indian gooseberry;paruguFri, 12 Feb 2021 09:30:00 GMT


 అయితే జుట్టురాలే సమస్యకు చుండ్రు  ప్రధాన కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  తలలో చుండ్రు పెరిగిపోవడం వల్ల ఇక జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. ఇక ఆ తర్వాత ఈ సమస్య తీవ్రమై వేగంగా బట్టతల వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే చుండ్రును నివారిస్తే  జుట్టు బలంగా ఉంచడానికి అవకాశం ఉంది అని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారు.  అందుకే చుండ్రును నివారించేందుకు ఎంతో మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ చివరికి ఆ ప్రయత్నాలు చుండ్రును నివారించ లేకపోవడంతో ఇక తీవ్ర నిరాశ చెందుతూ ఉంటారు.



 అయితే మూడు రోజులకు ఒకసారి షాంపూతో తలస్నానం చేయడం.. మీకోసం ఒక సపరేటు దువ్వెన వాడటం.. అంతేకాకుండా సరైన సమయంలో నిద్రపోవడం లాంటివి చేస్తే చుండ్రు సమస్యను నివారించవచ్చట. అంతేకాకుండా తులసి ఆకులతో కూడా సమస్యలకు చెక్ పెట్టవచ్చట. తులసి ఆకులు తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి కలిపి దానిని పేస్టులా చేసుకుని ఆ తర్వాత తలకి మర్దన చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత కడిగేయాలి ఇలా చేయడం ద్వారా ఇక కుదుళ్లు బలంగా ఉండడంతో పాటు పూర్తిగా చుండ్రు సమస్య తలెత్తే అవకాశం ఉందని మంచి ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.


ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

టాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>