MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr-trivikram-movie-planing-change68df5175-966f-4870-9509-01a478e2690a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr-trivikram-movie-planing-change68df5175-966f-4870-9509-01a478e2690a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లుగా ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది కూడా. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి కూడా చాలా నెలల కాలమే అయింది. అయితే ముందుగా ఈ సినిమాని తెలుగులో రిలntr trivikram;pawan;ntr;ram charan teja;kalyan;kalyan ram;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;india;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;telugu;audience;remake;october;vegetable market;nandamuri taraka rama rao;indian;haarika & hassine creations;ntr artsప్యాన్ ఇండియా ఎఫెక్ట్ : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ మొత్తం చేంజ్ ?ప్యాన్ ఇండియా ఎఫెక్ట్ : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ మొత్తం చేంజ్ ?ntr trivikram;pawan;ntr;ram charan teja;kalyan;kalyan ram;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;india;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;telugu;audience;remake;october;vegetable market;nandamuri taraka rama rao;indian;haarika & hassine creations;ntr artsFri, 12 Feb 2021 09:00:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లుగా ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది కూడా. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి కూడా చాలా నెలల కాలమే అయింది. అయితే ముందుగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలని భావించినా ఇప్పుడు ఎన్టీఆర్ మార్కెట్ దృష్ట్యా దానిని ప్యాన్ ఇండియన్ సినిమాగా మార్చాలని యోచిస్తున్నట్లు కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.

 అయితే ఇప్పుడు ఉన్న కథను ఉన్నది ఉన్నట్టుగా తీసేస్తే దానిని ప్యాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ చేస్తే అప్పుడు దానిని అన్ని భాషల ఆడియన్స్ ఓన్ చేసుకుంటారా లేదా అనే అనుమానాలు ఉన్నాయట. అందుకే అన్ని భాషల ఆడియన్స్ ఈ సినిమాని ఓన్ చేసుకునే విధంగా త్రివిక్రమ్సినిమా స్క్రిప్ట్ కి అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాడని తెలుస్తోంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ మలయాళం సినిమా రీమేక్ కి కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ మరో పక్క ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తిగా మార్చే పనిలో ఉన్నాడని అంటున్నారు.

ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఎవరూ చెప్పలేక పోతున్నారు. అయితే ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్నది అనే విషయం మాత్రం తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఈ ఏడాది ఏప్రిల్ లో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ కు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి కళ్యాణ్ రామ్ కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ కాంబినేషన్ మీద వస్తున్న సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.


షాక్... టీడీపీలోకి వైసీపీ నేతల క్యూ

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>