MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka-chopra0d2d2787-f8ed-4b4c-8116-59984cda0d27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka-chopra0d2d2787-f8ed-4b4c-8116-59984cda0d27-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బాలీవుడ్ ఇండ్రస్టీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ రేంజ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా..తాజాగా తన ఆత్మకథకు అన్‌ఫినిష్‌డ్ అనే టైటిల్‌లో ఫిబ్రవరి 9వ తేదీన మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.ఇక ఈ పుస్తకంలో తన కెరీర్‌లో వివాదాలు, వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ పుస్తకంలో తాను పదో తరగతి చదువుతున్నప్పుడు ఓ బాయ్‌ఫ్రెండ్‌తో సాగించిన వ్యవహారంpriyanka chopra;beauty;priya;jeevitha rajaseskhar;kiran;priyanka;india;bollywood;hollywood;marriage;february;husband;heroine;redరెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??priyanka chopra;beauty;priya;jeevitha rajaseskhar;kiran;priyanka;india;bollywood;hollywood;marriage;february;husband;heroine;redFri, 12 Feb 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బాలీవుడ్ ఇండ్రస్టీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ రేంజ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా..తాజాగా తన ఆత్మకథకు అన్‌ఫినిష్‌డ్ అనే టైటిల్‌లో ఫిబ్రవరి 9వ తేదీన మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.ఇక ఈ పుస్తకంలో తన కెరీర్‌లో వివాదాలు, వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ పుస్తకంలో తాను పదో తరగతి చదువుతున్నప్పుడు ఓ బాయ్‌ఫ్రెండ్‌తో సాగించిన వ్యవహారం గురించి ఏం చెప్పారంటే..

ప్రియాంక చోప్రా లైఫ్ గురించి ప్రస్తావిస్తే నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకొన్న తర్వాత బాలీవుడ్‌కు ముఖం చాటేశారు. అమెరికాలోనే వెబ్ సిరీస్‌తోపాటు కొన్ని షోలలో నటిస్తున్నారు. అంతేకాకుండా గ్లోబల్ ఐకాన్ ఇమేజ్‌తో పలు కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్‌ఫినిష్‌డ్ మార్కెట్‌లోకి రాగా విపరీతమైన క్రేజ్ లభిస్తున్నది.మా ఇంట్లోకి ఆంటీ వస్తుంటే మాకు ఏమీ తోచలేదు. వెంటనే బాబ్‌ను నా రూమ్‌లోకి పంపించి.. స్టోర్ బాక్స్‌లో పెట్టాను. ఇంట్లోకి వచ్చిన మా ఆంటీ కిరణ్ అనుమానంగా నా గదిని చూడటం, ఇళ్లంతా కలియ తిరగడం మొదలుపెట్టింది.
 
మా అంటికి అనుమానం రాకుండా నేను బయోలజీ పుస్తకం తీసుకొని చదువుతున్నట్టు నటించడం మొదలు పెట్టాను అని తన పుస్తకంలో తెలిపారు.నాపై అనుమానం వచ్చిన ఆంటీ బాబ్ ఉన్న బాక్స్‌ను తెరువమని చెప్పారు. దాంతో నేను ఒక్కసారిగా కంగుతిన్నాను. బలవంతంగా నాతో బాక్స్ మూత తెరిపించగానే బాబ్ కనిపించాడు. దాంతో మా ఆంటికి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాము అంటూ తన జీవితంలో జరిగిన ఓ చిలిపి సంఘటనను పాఠకులతో పంచుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ..ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!


ఉక్కు పాపాలు ఎవరివి...అదను చూసి కేంద్రం షాక్...?

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?

కేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజ

ఉప్పెన : రివ్యూ

వ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>