MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/uppena-reviewbf779918-de39-48db-9f05-ddaffec9d443-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/uppena-reviewbf779918-de39-48db-9f05-ddaffec9d443-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా మేనల్లుడు హీరోగా నటించిన తొలి సినిమా 'ఉప్పెన'. బుచ్చిబాబు సన డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యింది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా అంత ఆదరణ పొందడంలో హీరోయిన్ కృతి శెట్టి కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. మొదటి సినిమాతోనే యూత్ మనసులను కొల్లగొట్టింది.ఇక ఈ సినిమా కి ఎంతో పెద్ద ఆkrithi-setty;nani;geetha;prasad;raj;shankar;shyam;sunil;india;cinema;sangeetha;heroine;nijam;chitramఉప్పెనకి మొదటగా కృతి శెట్టి కాకుండా ఆమెను హీరోయిన్ గా అనుకున్నారట...ఉప్పెనకి మొదటగా కృతి శెట్టి కాకుండా ఆమెను హీరోయిన్ గా అనుకున్నారట...krithi-setty;nani;geetha;prasad;raj;shankar;shyam;sunil;india;cinema;sangeetha;heroine;nijam;chitramFri, 12 Feb 2021 16:00:00 GMT
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా మేనల్లుడు హీరోగా నటించిన తొలి సినిమా 'ఉప్పెన'. బుచ్చిబాబు సన డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యింది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా అంత ఆదరణ పొందడంలో హీరోయిన్ కృతి శెట్టి కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. మొదటి సినిమాతోనే యూత్ మనసులను కొల్లగొట్టింది.ఇక ఈ సినిమా కి ఎంతో పెద్ద ఆకర్షణగా నిలిచింది.నిజానికి ఈ సినిమాకి కృతి శెట్టి హీరోయిన్ గా మొదటి ఆప్షన్ కాదట..

హీరోయిన్ రిజెక్ట్ చేస్తే.. ఆ అవకాశం ఈమెకు దక్కిందట. వివరాల్లోకి వెళితే.. 'ఉప్పెన' చిత్రంలో హీరోయిన్ గా మొదట మనీషా రాజ్ ను అనుకున్నారట. ఈమె సునీల్ హీరోగా నటించిన '2 కంట్రీస్' చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఎన్.శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అందుకే ఈమెకు తరువాత ఎక్కువగా అవకాశాలు రాలేదు. చేతి వరకూ వచ్చిన 'ఉప్పెన' చిత్రాన్ని కూడా మిస్ చేసుకుంది.

నిజంగా ఆమె దురదృష్టం అనే చెప్పాలి. దానికి గల కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. ఏమైతేనేం కృతి శెట్టికి మంచి ఛాన్సే దక్కిందని చెప్పొచ్చు. 'ఉప్పెన' చిత్రం కారణంగా కృతి శెట్టికి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. నాని హీరోగా నటిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' చిత్రంలో కూడా ఈమె ఛాన్స్ కొట్టేసింది.ఇంకా మరిన్ని అవకాశాలు దక్కించుకోబోతుంది...భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమట.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


ఉక్కు పాపాలు ఎవరివి...అదను చూసి కేంద్రం షాక్...?

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?

కేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజ

ఉప్పెన : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>