BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/jogi-ramesh47be7710-e79f-40ad-bc0d-1d85d4f492de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/jogi-ramesh47be7710-e79f-40ad-bc0d-1d85d4f492de-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ దెబ్బకు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏది మాట్లాడాలని భావించినా సరే భయపడే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. రాజకీయంగా ఏపీలో ఇప్పుడు నిమ్మగడ్డ దెబ్బకు చాలా మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. ఇక తాజాగా ఏపీ ఎన్నికల సంఘం వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కి షాక్ ఇచ్చింది. ఆయన ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎమ్మెల్యే జోగి రమేశ్ లేఖ రాసారు. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం అjogi ramesh;kumaar;hari;hari music;jogi ramesh;andhra pradesh;mla;letter;local language;ycp;mantraవైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్... పాపం...!వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్... పాపం...!jogi ramesh;kumaar;hari;hari music;jogi ramesh;andhra pradesh;mla;letter;local language;ycp;mantraFri, 12 Feb 2021 15:00:59 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ దెబ్బకు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏది మాట్లాడాలని భావించినా సరే భయపడే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. రాజకీయంగా ఏపీలో ఇప్పుడు నిమ్మగడ్డ దెబ్బకు చాలా మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. ఇక తాజాగా ఏపీ ఎన్నికల సంఘం వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కి షాక్ ఇచ్చింది. ఆయన ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. 

ఈ నేపధ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎమ్మెల్యే జోగి రమేశ్ లేఖ రాసారు. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మీ నిర్ణయం ఏకపక్షంగా ఉంది అన్నారు. నా పై తీసుకున్న చర్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి అని కోరారు ఎమ్మెల్యే జోగి రమేశ్.



మీరేమైనా పతివ్రతలా...? తెరాస మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఉప్పెన : రివ్యూ

వ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!

జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>