BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-saireddy6c2bcfb9-9eea-4d5b-9d3e-77b2bd174814-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-saireddy6c2bcfb9-9eea-4d5b-9d3e-77b2bd174814-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. పోస్కోతో విజయసాయిరెడ్డి మాట్లాడాల్సిన అవసరమేంటి? అని పోస్కో, సీఎం జగన్ కు మధ్యవర్తి విజయసాయిరెడ్డి కాదా? అని నిలదీశారు. ప్రజలను ఎన్నాళ్లు మోసం చేద్దామనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. దోపిడీకి అడ్డుకట్ట వేసే సమయం ఆసన్నమైంది అన్నారు. పోస్కో కంపెనీ ప్రతినిధులు జగన్‌తో ఒప్పందం చేసుకున్నది వాస్తవమా.. కాదా? అని నిలదీశారు. పోస్కో కంపెనీ సీఎండీకి జగన్ సన్మానం చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఎన్నిసార్లు వెళvijayasai reddy;jagan;industries;vishakapatnam;cm;ministerబ్రేకింగ్: వాళ్ళ మధ్య ఉన్నది విజయసాయి రెడ్డే... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యబ్రేకింగ్: వాళ్ళ మధ్య ఉన్నది విజయసాయి రెడ్డే... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యvijayasai reddy;jagan;industries;vishakapatnam;cm;ministerFri, 12 Feb 2021 13:20:32 GMTవిశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. పోస్కోతో విజయసాయిరెడ్డి మాట్లాడాల్సిన అవసరమేంటి? అని పోస్కో, సీఎం జగన్ కు మధ్యవర్తి విజయసాయిరెడ్డి కాదా? అని నిలదీశారు. ప్రజలను ఎన్నాళ్లు మోసం చేద్దామనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. దోపిడీకి అడ్డుకట్ట వేసే సమయం ఆసన్నమైంది అన్నారు.

పోస్కో కంపెనీ ప్రతినిధులు జగన్‌తో ఒప్పందం చేసుకున్నది వాస్తవమా.. కాదా? అని నిలదీశారు. పోస్కో కంపెనీ సీఎండీకి జగన్ సన్మానం చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఎన్నిసార్లు వెళ్లారో సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేవంటున్నారు అని, పోస్కోకు గనులు ఇక్కడ ఉన్నాయా.. చెప్పాలి అని ప్రశ్నించారు. సొంత గనులు లేక నష్టమొచ్చిందని ప్రైవేటుపరం చేస్తారా? అని మండిపడ్డారు. నాలుగు గోడల మధ్య ఎలా ఒప్పందాలు చేసుకున్నారో నిరూపిస్తామని అన్నారు.


టీడీపీలో ఎస్ఈసీ హీరో.. చంద్ర‌బాబు జీరో... అదే ట్విస్ట్ ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>