EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/cbse-updatesc2ae9d33-1bc2-4f68-867b-c20c73b8e48a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/cbse-updatesc2ae9d33-1bc2-4f68-867b-c20c73b8e48a-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని కరోనా మహమ్మారి దాదాపు ఏడు నెలలు పట్టి పీడించింది. ఈ మేరకు అన్నీ సంస్థలు మూత పడ్డాయి. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్ కాస్త ఎక్కువగానే గాడిన పడింది. ఈ ఏడాది అలాంటి పరిస్థితి ఏర్పడకూడదని ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు అకడమిక్ కు సంబందించిన విషయాలను ప్రకటిస్తున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ స్కూల్స్ మరియు కాలేజీలు తెరుచుకుంటున్నాయి.. పెద్ద తరగతుల విద్యార్థులకు ప్రారంభించారు. అయినా కూడా కరోనా భయం వల్ల విద్యార్థులు ఎక్కువ మంది హాజరు కాలేదని తెలుస్తుంది.cbse updates;sathwara;schoolసీబీఎస్ఈ కీలక ప్రకటన..ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం..!సీబీఎస్ఈ కీలక ప్రకటన..ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం..!cbse updates;sathwara;schoolFri, 12 Feb 2021 18:00:00 GMTసత్వర చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు అకడమిక్ కు సంబందించిన విషయాలను ప్రకటిస్తున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ స్కూల్స్ మరియు కాలేజీలు తెరుచుకుంటున్నాయి.. పెద్ద తరగతుల విద్యార్థులకు ప్రారంభించారు. అయినా కూడా కరోనా భయం వల్ల విద్యార్థులు ఎక్కువ మంది హాజరు కాలేదని తెలుస్తుంది.



ఈ ఏడాది విద్యా సంవత్స రాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.తరగతులకు స్వాగతం పలకాల్సిన సమయం వచ్చిందని సీబీఎస్ఈ తెలిపింది. ఇంకా తొమ్మిది, 11వ తరగతులకు సంబంధించి సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది.2021-22 విద్యా సంవత్సరం 2021 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు లోబడి సాధ్యమయ్యేంతవరకు ప్రారంభించడం సముచితం" అని సీబీసీఎస్ఈ ఆ నోటీసులో పేర్కొంది. ఇంకా 9, 11వ తరగతులకు కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని వెల్లడించింది.


పాఠశాలలు వ్యక్తిగతంగా విద్యార్థులపై దృష్టి పెట్టాలని, అభ్యాస అంతరాలను తగ్గించడానికి ప్రయత్నించాలని బోర్డు సూచించింది. మే వరకు నిర్విరామంగా తరగతులను జరిపి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు కూడా ప్రారంభించాలని స్పష్టం చేసింది. విద్యార్థులు కూడా పాఠశాల యాజమాన్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు తరగతులన్నీ ఆన్‌లైన్లోనే జరిగినందున.. ముందుగా విద్యార్థులను పిలిచి వారి సమస్యలు తెలుసుకోవాలని, అనుమానాలు నివృత్తి చేయాలని సీబీఎ్‌సఈ పరీక్ష విభాగం కంట్రోలర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌ కోరారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని వెల్లడించారు.. ఈ ఏడాది ఎంత వీలైతే అంత త్వరగా విద్యా సంవత్సరం పూర్తి చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.





షర్మిళ కీలక నిర్ణయం..!

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>