PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections29a92a03-c6ac-4181-a27c-3725bec1c44b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections29a92a03-c6ac-4181-a27c-3725bec1c44b-415x250-IndiaHerald.jpgరేపు ఎపి లో రెండవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తుంది ఎన్నికల సంఘం. ఉదయం 6.30 నిముషాల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండవ విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు...ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక ఉంటుంది. 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్ లో 167 మండలాల్లోని 3,328 గ్రామ పంచాయితీలు, 33,570 వార్డు స్ధానాలకు జరగనున్న రెండవ విడత పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమీషనర్ పేర్కొంది. సర్పంచ్ ఏక గ్రీవాలు 539 కాగా వార్డు ఏకగ్రీవాలు 12,605 గా ఉelection;andhra pradesh;local languageఏపీ లోకల్ పోరుపై... అమావాస్య ప్రభావంఏపీ లోకల్ పోరుపై... అమావాస్య ప్రభావంelection;andhra pradesh;local languageFri, 12 Feb 2021 14:00:00 GMT
సర్పంచ్ ఏక గ్రీవాలు 539 కాగా వార్డు ఏకగ్రీవాలు 12,605 గా ఉన్నాయి. మిగిలిన 2,786 పంచాయితీలు, 20,796 వార్డుల్లో తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం వార్డులు..33,570 వార్డులు కాగా సర్పంచ్ అభ్యర్థులు 7510గా ఉన్నారు. ఎన్నికలు జరిగే వార్డులు..20,796గా ఉన్నాయి. ఎన్నికల స్ధితిగతులను ఎప్పటికప్పుడు  ఎన్నికల కమీషన్ పరిశీలిస్తుంది. మూడవ విడత ఎన్నికల అప్ డేట్ ఒకసారి చూస్తే... నామినేషన్ లు ఉపసంహరణకు నేడే ఆఖరు తేది అని ఎన్నికల సంఘం పేర్కొంది.

మధ్యాహ్నం మూడు గంటలతో నామినేషన్ల ఉపసంహరణలు ముగుస్తాయి. 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లో 3,249 పంచాయితీలు, 32,502 వార్డు స్ధానాలకు మూడవ విడత  పంచాయితీ ఎన్నికలు జరుగుతాయి. 3249 సర్పంచి స్ధానాలకు  గాను 17447 నామినేషన్లు,32,502 వార్డు స్ధానాలకు గాను 77, 447 నామినేషన్లు దాఖలు చేసారు. పిబ్రవరి 17  న మూడవ విడత ఎన్నికల పోలింగ్ ఉంటుంది. నాల్గవ విడత ఎన్నికల అప్ డేట్ చూస్తే నేటితో నాల్గవ‌ విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగుస్తుంది. నిన్న అమావాస్య కావడంతో మందకొడిగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేడు అఖరు రోజు కావడంతో భారీగా నామినేషన్లు  దాఖలు అయ్యాయి. 13 జిల్లాల్లోని 162 మండలాల్లో  3,299 పంచాయితీలకు, 33,434 వార్డు స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయి.


జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>