PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-sharmila-started-raging-fumes-among-other-parties029cd44e-3d1a-44b4-b207-e5ff95f75a7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-sharmila-started-raging-fumes-among-other-parties029cd44e-3d1a-44b4-b207-e5ff95f75a7b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెడతారు అని స్పష్టత ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది కీలక నేతల విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. స్పష్టత వచ్చినా సరే ఆమె పార్టీలోకి ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై క్లారిటీ లేకపోవడంతో కొంత మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షర్మిల పార్టీ పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలు ఆమె వైపు చూస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్sharmila;congress;రాజీనామా;reddy;partyషర్మిల... పార్టీ పెట్టకుండానే చేరాలని ఆహ్వానాలు పంపారా...?షర్మిల... పార్టీ పెట్టకుండానే చేరాలని ఆహ్వానాలు పంపారా...?sharmila;congress;రాజీనామా;reddy;partyFri, 12 Feb 2021 21:00:00 GMTపార్టీ పెడతారు అని స్పష్టత ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది కీలక నేతల విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. స్పష్టత వచ్చినా సరే ఆమె పార్టీలోకి ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై క్లారిటీ లేకపోవడంతో కొంత మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షర్మిల పార్టీ పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలు ఆమె వైపు చూస్తున్నట్లు సమాచారం.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అగ్రనేతలు ఇప్పుడు ఆమెతో చర్చలు జరపడానికి రెడీ అయ్యార అంటున్నారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న సదరు నేత ఇప్పుడు పార్టీ మారే అంశం గురించి ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు పార్టీ పెడతారో చెప్తే తాను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సిద్ధంగా ఉంటా అని షర్మిల వద్ద ఆయన ప్రస్తావించారు. షర్మిల కూడా ఆయన వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అయితే ఉత్తర తెలంగాణకు చెందిన కీలక నేత విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ‘

ఆయనకు కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా మంచి సంబంధాలున్నాయని ఒకవేళ ఆయన వస్తే పార్టీ బలోపేతం అవుతుందా లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతున్నదా అనే దాని మీద కూడా కొంత మంది వద్ద ఆమె అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అని కూడా తెలుస్తుంది. త్వరలోనే ఆమె మరోసారి సమావేశం నిర్వహించి దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అని  అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు తెలంగాణలో  ఆసక్తికరంగా ఉన్నాయి. పార్టీ పెట్టకుండానే కీలక నేతలను ఆహ్వానించే కార్యక్రమాలు చేస్తున్నారు.


నిమ్మగడ్డను కుక్కతో పోల్చిన సజ్జల

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>