MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sameer3bfc3a0e-5a3e-466d-9453-d8dd8c7e8de6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sameer3bfc3a0e-5a3e-466d-9453-d8dd8c7e8de6-415x250-IndiaHerald.jpgఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యం చేశారనే ఆరోపణలతో కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్‌ అలియాస్‌ అమర్‌ శశాంక్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన విషయం తెలిసిందే.. బోటిక్ నిర్వహిస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఆయనపై గత కొన్ని రోజుల క్రితం కేసు నమోదు చేశారు. తాగిన మత్తులో మణికొండలో ఉన్న తమపై సమీర్ దౌర్జన్యం చేశారని ఆ ఇద్దరు అమ్మాయిలు చేసిన ఆరోపణపై పోలీసులు సమీర్ పై కేసు నమోదు చేయగ ఆయనను అరెస్ట్ చేశారు.. sameer;sameer;swati;amar;aparna;shashank;srividhya;swathi;vidya;police;manikonda;police station;arrest;hero;traffic police;lieతాగిన మైకంలో అమ్మాయిలు ఒంటరిగా ఉన్న ఇంటికి వెళ్లిన నటుడు.. ఆ తర్వాత..?తాగిన మైకంలో అమ్మాయిలు ఒంటరిగా ఉన్న ఇంటికి వెళ్లిన నటుడు.. ఆ తర్వాత..?sameer;sameer;swati;amar;aparna;shashank;srividhya;swathi;vidya;police;manikonda;police station;arrest;hero;traffic police;lieFri, 12 Feb 2021 12:42:09 GMTహీరో సమీర్‌ అలియాస్‌ అమర్‌ శశాంక్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన విషయం తెలిసిందే.. బోటిక్ నిర్వహిస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఆయనపై గత కొన్ని రోజుల క్రితం కేసు నమోదు చేశారు. తాగిన మత్తులో మణికొండలో ఉన్న తమపై  సమీర్ దౌర్జన్యం చేశారని ఆ ఇద్దరు అమ్మాయిలు చేసిన ఆరోపణపై పోలీసులు సమీర్ పై కేసు నమోదు చేయగ ఆయనను అరెస్ట్ చేశారు..

వివరాల్లోకి వెళితే మణికొండ లో బోటిక్ నిర్వహిస్తున్న విద్య, అపర్ణ అనే ఇద్దరు అమ్మాయిలు అమర్ కు ఐదు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. వాటిని చెల్లించాల‌ని మ‌హిళ‌లు ఒత్తిడి చేయ‌డంతో అమర్ భుదవారం రాత్రి 9 గంటలకు తమ ఇంటికి వచ్చి దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.అమర్ శశాంక తమపై దాడికి దిగినట్లు చెప్పిన ఇద్దరు యువతులు అందుకు తగిన వీడియోను పోలీసులకు అప్పగించారని ప్రచారం జరిగింది. అదే ఆ మధ్య ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొట్టింది. అందులో ఓ యువతి అమర్‌తో గొడవ పడినట్లు కనిపించింది. ఆ తర్వాత అతడు కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ రెండింటినీ మాత్రమే ఆ వీడియోలో చూపించారు.

అమర్‌తో పాటు మరో ముగ్గురు, అతని గర్ల్‌ ఫ్రెండ్‌ స్వాతి తమపై దౌర్జన్యం చేసినట్లు శ్రీవిద్య, అపర్ణ అనే యువతులు ఫిర్యాదు చేసారు. అమర్, స్వాతిల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నడంతో మహిళలకి రక్షణ ఇచ్చిన పోలీసులు.. అమర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  అయితే అమర్ తాజాగా ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘ఆరోజు నేను తాగాను అన్నారు. కానీ, నా బ్లడ్ టెస్టు చూడండి. అసలు నేను తాగలేదు. అలాగే, లైంగిక వేధింపులు చేశానన్నారు. కానీ, నా మీద పోలీసులు పెట్టీ కేసు మాత్రమే నమోదు చేశారు. నా ఫ్రెండ్‌, ఆ అమ్మాయిలు వ్యాపారం చేద్దామనుకుని మానేశారు. ఆమె వస్తువుల కోసం వెళ్లినందుకే నాపై గొడవ చేశారు' అంటూ వివరించాడు.


బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో దొరికిపోయా..ఆ తర్వాత?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>