Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-boyapati-new-film-coming-with-an-interesting-title-0b0ced49-06de-47d6-9337-882b4ef2dec1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-boyapati-new-film-coming-with-an-interesting-title-0b0ced49-06de-47d6-9337-882b4ef2dec1-415x250-IndiaHerald.jpgఉడుకు రక్తంలో ఉన్న హీరోలు కూడా ఈ హీరో అంత ఎనర్జీ చూపరేమో.. కుర్రకారుకు ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు నందమూరి బాలకృష్ణ. కథ నచ్చితే చాలు ఆ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కటిగా సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు నందమూరి బాలయ్య బాబు. విరామం లేకుండా భారీ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు ఈ సీనియర్ స్టార్. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చే సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. కాగా ప్రస్తుతం balakrishna;beauty;cbn;balakrishna;boyapati srinu;dharma;pragya jaiswal;cinema;nandamuri balakrishna;amazon;director;hero;nandamuri taraka rama raoమోనార్క్ కాదు.. డేంజర్ అంతకంటే కాదు.. ఎవరి ఊహకందని టైటిల్ తో వస్తున్న బాలయ్య బాబుమోనార్క్ కాదు.. డేంజర్ అంతకంటే కాదు.. ఎవరి ఊహకందని టైటిల్ తో వస్తున్న బాలయ్య బాబుbalakrishna;beauty;cbn;balakrishna;boyapati srinu;dharma;pragya jaiswal;cinema;nandamuri balakrishna;amazon;director;hero;nandamuri taraka rama raoFri, 12 Feb 2021 14:55:00 GMTహీరో అంత ఎనర్జీ చూపరేమో.. కుర్రకారుకు ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు నందమూరి బాలకృష్ణ. కథ నచ్చితే చాలు ఆ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కటిగా సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు నందమూరి బాలయ్య బాబు. విరామం లేకుండా భారీ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు ఈ సీనియర్ స్టార్. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చే సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. కాగా ప్రస్తుతం కూడా వీరి క్రేజీ కాంబినేషన్ లోనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో .. నందమూరి బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా బిబి3 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది.
లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాంతో ఈ సినిమా షూటింగ్ ను బోయపాటి శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ మధ్యనే షూటింగ్ ను షురూ చేసినా.. ఈ సినిమా టైటిల్ విషయంలో ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోయింది ఈ చిత్ర యూనిట్.. ఇక వీళ్లు చెప్పేలా లేరని ప్రేక్షకులే రకరకాల  పేర్లను పెట్టేసారు. కాగా సినీ వర్గాల నుంచి మోనార్క, డేంజర్ అనే టైటిల్ తో బాలయ్య బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని వార్తలు వినిపించాయి. ఇక ఇవేవీ కావంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వస్తున్న సమాచారం మేరకు బాలయ్య బాబు నటిస్తున్న ఈ సినిమాకు ‘ధర్మ’ అనే టైటిల్ ను ఈ చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ బోయపాటికి కూడా ‘ధర్మ’ టైటిల్ తెగ నచ్చేసిందట. ఇంకేముంది ఈ సినిమాకు ఇక ఇదే టైటిల్ ను ఫిక్స్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట.  కాగా డైరెక్టర్ కు వినయ విధేయ రామా సినిమా తర్వాత నందమూరి బాలయ్య బాబుతో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఇందులో నందమూరికి జోడీగా స్టన్నింగ్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ చేయనున్నారన్న సంగతి తెలిసిందే. ఇక హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు దక్కించుకునేలా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ 9 నుంచి 10 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.




మీరేమైనా పతివ్రతలా...? తెరాస మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఉప్పెన : రివ్యూ

వ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!

జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>