Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-maa-comedy-stars897a6e29-fbe9-40bf-b7e1-cfa75716c73e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-maa-comedy-stars897a6e29-fbe9-40bf-b7e1-cfa75716c73e-415x250-IndiaHerald.jpgఐదారేళ్లుగా ఈటివిని అగ్ర స్థానంలో ఉంచుతున్న జబర్దస్త్ షోకి షాక్ ఇచ్చాడు ముక్కు అవినాష్. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన అవినాష్ బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ఇక జబర్దస్త్ వాళ్లు వద్దన్నారో.. లేక స్టార్ మా అగ్రిమెంట్ ఉందనో కాని స్టార్ మాలోనే పలు షోల్లో కనిపిస్తూ అలరిస్తున్నాడు అవినాష్. అయితే అవినాష్ చేస్తున్న కామెడీ స్టార్స్ షో మాత్రం జబర్దస్త్ కు పోటీగా పెట్టింది. లాస్ట్ సండే మొదలైన ఈ ఎపిసోడ్ అదిరిపోయే టి.ఆర్.పిstar-maa-comedy-stars;chammak chandra;devineni avinash;bigboss;jabardasth;kanna lakshminarayana;episode;comedy;star maa;etv;adirindiజబర్దస్త్ కమెడియన్స్ అంతా ఒకవైపు.. అవినాష్ ఒకవైపు అయినా టి.ఆర్.పి అదరగొట్టాడు..!జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఒకవైపు.. అవినాష్ ఒకవైపు అయినా టి.ఆర్.పి అదరగొట్టాడు..!star-maa-comedy-stars;chammak chandra;devineni avinash;bigboss;jabardasth;kanna lakshminarayana;episode;comedy;star maa;etv;adirindiFri, 12 Feb 2021 23:32:22 GMTజబర్దస్త్ షోకి షాక్ ఇచ్చాడు ముక్కు అవినాష్. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన అవినాష్ బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ఇక జబర్దస్త్ వాళ్లు వద్దన్నారో.. లేక స్టార్ మా అగ్రిమెంట్ ఉందనో కాని స్టార్ మాలోనే పలు షోల్లో కనిపిస్తూ అలరిస్తున్నాడు అవినాష్. అయితే అవినాష్ చేస్తున్న కామెడీ స్టార్స్ షో మాత్రం జబర్దస్త్ కు పోటీగా పెట్టింది. లాస్ట్ సండే మొదలైన ఈ ఎపిసోడ్ అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. అంతేకాదు మొదటి షోతోనే జబర్దస్త్ కు షాక్ ఇచ్చింది.

స్టార్ మా కామెడీ స్టార్స్ షో 9.8 టి.ఆర్.పి రేటింగ్ తో దుమ్ముదులిపేసిందని తెలుస్తుంది. జబర్దస్త్ కమెడియన్స్ అంతా కలిసి చేస్తున్న ఈటివి షో కన్నా అవినాష్ తో పాటుగా మిగతా కమెడియన్స్ చేస్తున్న కామెడీ స్టార్స్ షో అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. జబర్దస్త్ ను పడగొట్టే షో కామెడీ స్టార్స్ అని మొదటి ఎపిసోడ్ తోనే ప్రూవ్ చేసింది. అంతేకాదు జబర్దస్త్ లో కొన్ని బయటపడని విషయాలు వీరికి ప్లస్ గా మారుతున్నాయి.

అంతేకాదు స్టార్ కామెడీ స్టార్స్ లో జబర్దస్త్ కమెడియన్స్ కు ఆహ్వానం అందుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ అక్కడ నుండి వచ్చిన చమ్మక్ చంద్ర కామెడీ స్టార్స్ లో దర్శనమిచ్చాడు. జీ తెలుగు అదిరింది షో ఆగిపోవడంతో అందులో వచ్చిన కమెడియన్స్ స్టార్ మా చేస్తున్న కామెడీ స్టార్స్ కు వచ్చేశారు. ఫైనల్ గా నాగబాబు కూడా బయటకు వెళ్లి జబర్దస్త్ కు షాక్ ఇద్దామని అనుకున్నాడు. కాని కామెడీ స్టార్స్ రూపంలో అవినాష్, చంద్రలు అది ప్రూవ్ చేశారు.                                    




మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>