MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rashmika-is-excited-to-think-about-it5620efac-2af8-4f26-bb03-0bf008ab09f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rashmika-is-excited-to-think-about-it5620efac-2af8-4f26-bb03-0bf008ab09f2-415x250-IndiaHerald.jpgరష్మిక మందన్న బాలీవుడ్‌ ఇమేజ్‌ని ఫుల్‌గా క్యాష్ చేసుకుంటోంది. పాన్ ఇండియన్ హీరోయిన్ అయ్యాక కూడా ఇంకా తగ్గడం అంటే కష్టం. ఇప్పుడు నేను డిమాండ్ చేసే స్టేజ్‌లో ఉన్నాను. అడినంత ఇస్తేనే సినిమా, లేకపోతే మరొకరిని చూసుకొమ్మని చెప్తోందట. రష్మిక మందన్న బాలీవుడ్‌కి వెళ్లాక చాలా మారిపోయింది. ఇన్నాళ్లు ప్రొడ్యూసర్ల యాంగిల్‌లో ఆలోచించిన రష్మిక ఇప్పుడు కంప్లీట్‌గా చేంజ్‌ అయ్యిందట. బాలీవుడ్‌ క్రేజ్‌తో రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట రష్మిక. సక్సెస్‌ రేట్‌ ఉంది, గ్లామర్ హీరోయిన్ ఇమేజ్ ఉంది,rashmika is excited to think about it;beauty;koti;cbn;mahesh;rashmika mandanna;bollywood;cinema;telugu;heroine;indianదాన్ని చూసుకొని రష్మిక రెచ్చిపోతోంది..!దాన్ని చూసుకొని రష్మిక రెచ్చిపోతోంది..!rashmika is excited to think about it;beauty;koti;cbn;mahesh;rashmika mandanna;bollywood;cinema;telugu;heroine;indianFri, 12 Feb 2021 21:00:00 GMTరష్మిక మందన్న బాలీవుడ్‌ ఇమేజ్‌ని ఫుల్‌గా క్యాష్ చేసుకుంటోంది. పాన్ ఇండియన్ హీరోయిన్ అయ్యాక కూడా ఇంకా తగ్గడం అంటే కష్టం. ఇప్పుడు నేను డిమాండ్ చేసే స్టేజ్‌లో ఉన్నాను. అడినంత ఇస్తేనే సినిమా, లేకపోతే మరొకరిని చూసుకొమ్మని చెప్తోందట.  

రష్మిక మందన్న బాలీవుడ్‌కి వెళ్లాక చాలా మారిపోయింది. ఇన్నాళ్లు ప్రొడ్యూసర్ల యాంగిల్‌లో ఆలోచించిన రష్మిక ఇప్పుడు కంప్లీట్‌గా చేంజ్‌ అయ్యిందట. బాలీవుడ్‌ క్రేజ్‌తో రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట రష్మిక. సక్సెస్‌ రేట్‌ ఉంది, గ్లామర్ హీరోయిన్ ఇమేజ్ ఉంది, టాప్‌ హీరోలతో సినిమా చేస్తున్నా.. ఇంకా తగ్గి ఉండడం వల్ల కాదు. రెండు కోట్లు ఇస్తేనే సినిమా అంటోందట రష్మిక మందన్న.

సిద్ధార్థ్‌ మల్హోత్రా 'మిషన్‌ మజ్ను' సినిమాతో బాలీవుడ్‌కి వెళ్లింది రష్మిక మందన్న. ఇక ఈ సినిమా పూర్తికాకముందే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం అందుకుందని చెప్తున్నారు. సో ఈ మూవీస్‌తో రష్మికకి బాలీవుడ్‌లో ఇమేజ్‌ పెరిగింది. అలాగే తమిళ్లోనూ విజయ్‌ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నాయి. దీంతో పాన్‌ ఇండియన్ హీరోయిన్‌గా మారుతోంది రష్మిక.

రష్మిక మందన్న తెలుగులోనూ భారీ సినిమాలు చేస్తోంది. పోయినేడాది సంక్రాంతికి మహేశ్ బాబుతో కలిసి 'సరిలేరే నీకెవ్వరు'తో సూపర్‌ హిట్‌ కొట్టింది. నితిన్‌ 'భీష్మ'తో వాటే బ్యూటీ అనే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప' సినిమా చేస్తోంది. అందుకే ఇప్పటివరకు కోటి-కోటిన్నర రేంజ్‌లో ఉన్న రష్మిక ఇప్పుడు రెండు కోట్లు అడుగుతోందట.

మొత్తానికి రష్మిక మందన్న భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. బాలీవుడ్ ఇమేజ్ ను క్యాష్ చేసుకొని చెలరేగిపోతోంది. హిందీలో మిషన్ మజ్ను సిినిమాతో ఉత్తరాదిన జెండా పాతేయాలని చూస్తోంది. ఓ వైపు తెలుగులో టాప్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ లో పాగా వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.  ఇప్పటి వరకు కోటి-కోటిన్నర రేంజ్ లో ఉన్న ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసింది.




నిమ్మగడ్డను కుక్కతో పోల్చిన సజ్జల

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>