PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionse3d21fec-116b-43f0-b44f-9171ab4952ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionse3d21fec-116b-43f0-b44f-9171ab4952ef-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయం రంజుగా సాగుతోంది. అసలు ఏ ఎన్నికా లేని రోజులోనే కాక మీద ఉన్న రాజకీయం ఇపుడు మరింతగా రాజుకుంటోంది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. తొలి విడత ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ఫుల్ జోష్ ని ఇచ్చాయి. jagan-nimmagadda-elections;view;panchayati;king;cycle;tdp;success;ycp;josh;partyజగడ్డ : వైసీపీ భారీ టార్గెట్ తో సైకిల్ కి పంక్చరే ...?జగడ్డ : వైసీపీ భారీ టార్గెట్ తో సైకిల్ కి పంక్చరే ...?jagan-nimmagadda-elections;view;panchayati;king;cycle;tdp;success;ycp;josh;partyFri, 12 Feb 2021 12:15:00 GMTపంచాయతీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. తొలి విడత ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ఫుల్ జోష్ ని ఇచ్చాయి.

ఇక ఇపుడు రెండవ విడత జరుగుతోంది. ఏపీలో ప్రతీ విడతలో అయిదు వందలకు తక్కువ కాకుండా పంచాయతీలు ఏకగ్రీవాలు అవుతున్నాయి. మొదట్లో ఏకగ్రీవాల మీద గట్టిగా మాట్లాడిన ఎన్నికల సంఘం ఆ తరువాత మాత్రం వాటి విషయంలో సైలెంట్ అయింది.  ఇక మరో వైపు అధికార పార్టీ జోరు చేస్తోంది. మొత్తం నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో కనీసంగా రెండు వేల పంచయాతీలను గెలుచుకోవాలని వైసీపీ డిసైడ్ అయింది.

ఇది భారీ టార్గెట్. దాన్ని చాలా ఈజీగా వైసీపీ రీచ్ అవుతోంది. అంటే ఏపీలో మొత్తం 13 వేల పంచాయతీలు ఉంటే ఇందులో రెండు వేల పంచాయతీలు ఏ ఎన్నికలూ లేకుండా నెగ్గడం అన్న మాట. మిగిలిన 11 వేలలో ఎన‌భై నుంచి తొంబై శాతం గెలుచుకోవాలని కూడా వైసీపీ టార్గెట్ పెట్టుంది. అదే సమయంలో ప్రతీ విడతలో అయిదు వందల మార్క్ దగ్గరే టీడీపీ కనుక ఆగిపోతే మొత్తం పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యేనాటికి కచ్చితంగా రెండు వేల పంచాయతీలు మాత్రమే సైకిల్ పార్టీకి దక్కుతాయి.

ఇక ఏకగ్రీవాలతో కలిపి పదివేలకు పై చిలుకు పంచాయతీలను వైసీపీ కనుగ గెలుచుకుంటే గ్రామ‌సీమల్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుందని లెక్కలు వేస్తోంది. దాంతో రానున్నవచ్చే శాసనసభ‌  ఎన్నికల్లో కూడా లాభం గరిష్టంగా ఉంటుందని అంచనా కడుతోంది. మరి వైసీపీ వ్యూహాలు సక్సెస్ అయితే సైకిల్ పార్టీకి పంక్చరే అంటున్నారు. చూడాలి మరి బాబు ఏ రకమైన‌ ప్రతి వ్యూహం రూపొందిస్తారో. ఏది ఏమైనా వైసీపీ పంచాయతీ వ్యూహాలు మాత్రం టీడీపీకి పంచ్ పడేలా చేస్తున్నాయి అంటున్నారు.







ఆకట్టుకుంటున్న జాతి రత్నాలు టీజర్....

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>