PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/hot-topic-on-greater-mayor-vijayalakshmi-cast-behind-intercast-marriage31ac5b52-63b3-4eed-80ca-73b0c9d85ea7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/hot-topic-on-greater-mayor-vijayalakshmi-cast-behind-intercast-marriage31ac5b52-63b3-4eed-80ca-73b0c9d85ea7-415x250-IndiaHerald.jpgఅయితే ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె ఇంటిపేరును భర్త ఇంటిపేరు అయిన గద్వాల్ అని మార్చుకున్నప్పుడు.. ఆమె భర్త సామాజిక వర్గమైన రెడ్డి వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి అవుతారు ? క‌దా ? అన్న సందేహాలు కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే మేయ‌ర్ ప‌ద‌వి ఈ సారి జ‌న‌ర‌ల్ మ‌హిళ‌గా ఉండ‌డంతో ఆమె మేయ‌ర్ పీఠం అధిష్టించే విష‌యంలో ఎవ్వ‌రూ ఎలాంటి అభ్యంత‌రాలు పెట్ట‌రు. వాస్త‌వంగా మాత్రం త‌న పేరును చెప్పేట‌ప్పుడు ఆమె రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన భ‌ర్త ఇంటి పేరు చెపుతున్నా.. కులం విష‌యంలో mayor vijayalakshmi;munna;prema;tara;telangana rashtra samithi trs;backward classes;love;husband;letter;father;reddy;partyగ్రేట‌ర్ మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి క్యాస్ట్‌పై హాట్ టాపిక్‌.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వెన‌క ?గ్రేట‌ర్ మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి క్యాస్ట్‌పై హాట్ టాపిక్‌.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వెన‌క ?mayor vijayalakshmi;munna;prema;tara;telangana rashtra samithi trs;backward classes;love;husband;letter;father;reddy;partyFri, 12 Feb 2021 12:35:00 GMTగ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్‌గా టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కె. కేశ‌వ‌రావు కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి ఎంపిక‌య్యారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎం సపోర్ట్ చేయ‌డంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమె సునాయాస‌న విజ‌యం సాధించారు. ఇక ఆమె క్యాస్ట్ ఏంట‌న్న దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఆమె అఫిడ‌విట్ ప్ర‌కారం ఆమె పేరు గ‌ద్వాల్ ఆర్ విజ‌య‌ల‌క్ష్మి అని ఉంది. ఆమె మున్నూరు కాపు సామాజిక వ‌ర్గం అంటే బీసీ - డీ వ‌ర్గానికి చెందిన వారు అని పేర్కొన్నారు.

విజ‌య‌ల‌క్ష్మి తండ్రి కేశ‌వ‌రావు మున్నూరు కాపు కాబ‌ట్టి.. ఆమె కూడా త‌న కులాన్ని మున్నూరు కాపు అని పేర్కొన్నారు. అయితే ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె ఇంటిపేరును భర్త ఇంటిపేరు అయిన గద్వాల్ అని మార్చుకున్నప్పుడు.. ఆమె భర్త సామాజిక వర్గమైన రెడ్డి వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి అవుతారు ? క‌దా ? అన్న సందేహాలు కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే మేయ‌ర్ ప‌ద‌వి ఈ సారి జ‌న‌ర‌ల్ మ‌హిళ‌గా ఉండ‌డంతో ఆమె మేయ‌ర్ పీఠం అధిష్టించే విష‌యంలో ఎవ్వ‌రూ ఎలాంటి అభ్యంత‌రాలు పెట్ట‌రు.

వాస్త‌వంగా మాత్రం త‌న పేరును చెప్పేట‌ప్పుడు ఆమె రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన భ‌ర్త ఇంటి పేరు చెపుతున్నా.. కులం విష‌యంలో మాత్రం త‌న తండ్రి కులాన్నే ప్ర‌స్తావిస్తున్నారు. దీనినే కొంద‌రు చ‌ర్చ‌కు లేవ‌నెత్తుతున్నారు. అయితే ఈ సీటు జ‌న‌ర‌ల్ లేడీ కావ‌డంతో ఆమె ప‌ద‌వికి వ‌చ్చిన ఇబ్బంది లేదు. ఇక ఆమె భ‌ర్త బాబిరెడ్డి అమెరికాలో ఉంటున్నారు. ఆమెది ప్రేమ వివాహం.  


షాపింగ్ మాల్ లో అందరిముందే ప్రియుడికి లిప్ కిస్ ఇచ్చిన స్టార్ వారసురాలు..?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>