PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-latest-newsd1417ff0-94a7-4982-aaa9-36088a9bf7fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-latest-newsd1417ff0-94a7-4982-aaa9-36088a9bf7fc-415x250-IndiaHerald.jpg ఆంద్ర ప్రదేశ్ లో ఎట్టకేలకు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఏడాది కాలంగా ఎస్ఈసి కి రాష్ట్ర ప్రభుత్వానికి మద్య జరుగుతున్నా వివాదంతో స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే సుప్రీం కోర్ట్ చోరువతో వివాదం నివురు గప్పిన నిప్పులా మారి స్థానిక ఎన్నికల ఏర్పాటుకు మార్గం సులువైంది. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక విధంగా అడ్డు కట్ట వెయ్యాలనే చూస్తుంది. అయితే ఎస్ఈసి మాత్రం ఎన్నికల నిర్వహణలో వేగం పెంచుతుంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగిశాయి. గతంతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం కాస్త పెరిగింది. ap latest news;watch;amala akkineni;kumaar;district;high court;fire;letter;local languageఎన్నికల పై అభ్యంతరాలను.. ఇలా ఫిర్యాదు చేయండి..!!ఎన్నికల పై అభ్యంతరాలను.. ఇలా ఫిర్యాదు చేయండి..!!ap latest news;watch;amala akkineni;kumaar;district;high court;fire;letter;local languageFri, 12 Feb 2021 09:00:00 GMT ఆంద్ర ప్రదేశ్ లో ఎట్టకేలకు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఏడాది కాలంగా ఎస్ఈసి కి రాష్ట్ర ప్రభుత్వానికి మద్య జరుగుతున్నా వివాదంతో స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే సుప్రీం కోర్ట్ చోరువతో వివాదం నివురు గప్పిన నిప్పులా మారి స్థానిక ఎన్నికల ఏర్పాటుకు మార్గం సులువైంది. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక విధంగా అడ్డు కట్ట వెయ్యాలనే చూస్తుంది. అయితే ఎస్ఈసి మాత్రం ఎన్నికల నిర్వహణలో వేగం పెంచుతుంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగిశాయి. గతంతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం కాస్త పెరిగింది.

అంతే కాకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలు కూడా ఈసారి అధికంగానే నమోదు అయ్యాయి.  ఇదిలా ఉండగా ఎన్నికల కమిషనర్ ఎన్నికల్లో తలెత్తే అభ్యంతరాలను ఫిర్యాదు చేసేందుకు ఇటీవల "ఈ వాచ్ " అనే  మొబైల్ యాప్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొబైల్ యాప్ కు అనుకోని విధంగా పరాభవం ఎదురైంది. హైకోర్ట్ ఈ మొబైల్ యాప్ అమలు ను కొన్ని రోజులు వాయిదా వేసింది. దీంతో మరొక మార్గాన్ని ఎన్నికల కమిషన్ ఎంచుకుంది. ఎన్నికల్లో అభ్యర్థులకు జరిగే అన్యాయంపై నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కాల్‌సెంటర్‌ ను ఏర్పాటు చేసింది.

 విజయవాడలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గురువారం పరిశీలించి తగు సూచనలు చేశారు.అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉన్న ఫిర్యాదుదారులు 0866-2466877 కు ఫోన్‌చేసి ఫిర్యాదులు చేయవచ్చన్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని సిబ్బందికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే సంబంధిత జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఆర్‌ఓలకు పంపాలని సూచించారు. కాల్‌సెంటర్‌ కార్యకలాపాల గురించి ఎస్‌ఈసీ, సీఎస్‌ అదిత్యనాథ్‌దా్‌సకు అధికారులు వివరించారు.


షాక్... టీడీపీలోకి వైసీపీ నేతల క్యూ

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>