PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత సీరియస్గా ఉన్నా సరే కొంత మంది మంత్రులు మాత్రం అనుకున్న విధంగా పని చేయలేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు విపక్షాల విమర్శలు చేసే విషయంలో సైలెంట్ గా ఉండడం పై తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతమంది మంత్రులు గతంలో ఎక్కువగా మీడియా ముందుకు వచ్చే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల ఎవరూ కూడా మీడియా ముందు కనపడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెప్పాలి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే విషయంలో కొంతమంది మంత్రులు ఆసక్తి చూపిysrcp;telugu desam party;andhra pradesh;telugu;media;local language;party;mantraమంత్రులు ఎందుకు మౌనం...?మంత్రులు ఎందుకు మౌనం...?ysrcp;telugu desam party;andhra pradesh;telugu;media;local language;party;mantraFri, 12 Feb 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత సీరియస్గా ఉన్నా సరే కొంత మంది మంత్రులు మాత్రం అనుకున్న విధంగా పని చేయలేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు విపక్షాల విమర్శలు చేసే విషయంలో సైలెంట్ గా ఉండడం పై తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతమంది మంత్రులు గతంలో ఎక్కువగా మీడియా ముందుకు వచ్చే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల ఎవరూ కూడా మీడియా ముందు కనపడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెప్పాలి.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే విషయంలో కొంతమంది మంత్రులు ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. ఎందుకు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా కొంతమంది మంత్రులు భవిష్యత్ పై ఆందోళనలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమ భవిష్యత్తుపై చాలా మంది మంత్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే కొంతమంది మంత్రులు బయటకు రావడం లేదు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలహీనంగా ఉన్నది.

భవిష్యత్తులో బలపడినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్న చాలా మంది సైలెంట్ గా ఉండాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదని. కానీ ఇప్పుడు వారికి ఎదురైన అనుభవాలను భవిష్యత్తులో తమ మీద కూడా చూపించే అవకాశాలు ఉంటాయని కొంతమంది మంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇక్కడ చాలా మంది మంత్రులు సమర్థవంతంగా మీడియా ముందు విమర్శలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. కొంతమంది మంత్రులతో ఆయన నేరుగా చర్చలు జరిపారని కూడా సమాచారం. ఇక ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఇప్పుడు పెద్దగా బయటకు రావడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. మరి ఎందుకు ఏంటి అనేది చూడాలి.


వీధిలో నిలబెట్టి రేషన్ ఇస్తే కుదరదు.. ఇంటింటికీ వెళ్లాల్సిందే..

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>