PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradeshca25f080-b374-49fe-91bf-5d2fe4bad25f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradeshca25f080-b374-49fe-91bf-5d2fe4bad25f-415x250-IndiaHerald.jpgమహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలను ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎప్పటికప్పుడు దాడులకు పాల్పడుతున్నా వారిపై కఠిన చర్యలను తీసుకుంటున్నారు. ఇక పోలీసులు అయితే చెప్పనక్కర్లేదు అభాగ్యులైన మహిళలకు అండగా నిలబడాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మహిళల కోసం ప్రత్యేక చట్టాలను తీసుకు రావడంతో పాటుగా ఏదైనా కేసులు నమోదు అయితే వెంటనే వాటిని కట్టడి చేయడంలో వేగాన్ని పెంచారు. ఎన్ని చేసిన కూడా కామాంధుల చేతిలో నలిగిపోతున్నారు. దేశం నలు మూలల్లో ఎక్కడో చోట లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు.uttara pradesh;women;police;january;media;husband;woman;girl;local language;father;lie;narendraపెళ్ళైన మహిళ పై దారుణానికి పాల్పడిన మృగాడు.. చివరికి..పెళ్ళైన మహిళ పై దారుణానికి పాల్పడిన మృగాడు.. చివరికి..uttara pradesh;women;police;january;media;husband;woman;girl;local language;father;lie;narendraThu, 11 Feb 2021 08:00:55 GMT


యువతను ట్రాప్ చేయడమో, దాడులు చేయడమో చేస్తున్నారు అంటే ఒక అర్థం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళను కూడా వదలడం లేదు..తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. పెళ్ళైన ఓ యువతి పై ఓ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతే కాదు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. అది కాస్త ఆమె భర్త కు తెలిసింది.. వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రేవ్తీ ప్రాంతంలో జరిగింది.. నరేంద్ర జనవరి 2020లో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా.. ఆమెకు వివాహం జరిగిందని తెలుసుకుని అతడు గతేడాది డిసెంబర్‌లో నాటి వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడని చెప్పారు.


అయితే..విషయంలో సోషల్ మీడియా దాకా వెళ్లడంతో భర్త ఆ బాధితురాలి వదిలిపెట్టేశాడని వారు పేర్కొన్నారు. అంతేకాదు తప్పు జరిగి దాచి పెట్టారని తెలుసుకొని అమ్మాయి కుటుంబం పై పరువు నష్టం దావా వేశారు. ఆ యువతిని ఇంక ఎప్పటికీ దగ్గరకు రావొద్దని, మోసం చేసిందని ఆరోపణలు చేశారు. ఈ విషయం అమ్మాయి తండ్రికి తెలిసింది.బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు మంగళవారు నాడు నిందితుడిని అరెస్టు చేశారు.. అతని దగ్గర నుంచి ఆ వీడియో ను తీసుకొని డిలీట్ చేశారు. అంతేకాదు సోషల్ మీడియా లో వీడియోను తీసేసారు. ఈ కేసు పై విచారణ చేపట్టారు.
.


బిజెపి గెలుపు కాదది... పవన్ క్రెడిట్

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలతో డౌన్ ఫాల్ స్టార్టయ్యిందట !

విశాఖ ఉక్కులో కొత్త ట్విస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన కేంద్రం..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడే షర్మిల పార్టీ చిచ్చు మొదలుపెట్టేసిందా ?

మెగాస్టార్ కు యాక్షన్ మూవీస్ బోర్ కొట్టేశాయా ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>