PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagana0e09342-bfec-4f70-b2ef-7c57fcd754f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagana0e09342-bfec-4f70-b2ef-7c57fcd754f6-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్‌లో ఆత్మ విశ్వాసం కోల్పోతున్నారా.. వరుసగా చుట్టుముడుతున్న ప్రతికూల పరిస్థితులతో ఆయన విశ్వాసం కోల్పతున్నారా.. 30 ఏళ్లు పాలిస్తానన్న ముఖ్యమంత్రి జగన్.. 30 నెలలకే విసిగిపోతున్నారా.. అనుకున్నవి సాధించలేకపోవడంతో ఆయనలో ఆత్మవిశ్వాసం కొరవడుతోందా.. ఇప్పుడు ఈ అనుమానాలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ ఆయన మాట్లాడుతున్న మాటలే.. ఈ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. చేసిన కొన్ని కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. క్రికెట్‌లో కెప్టెన్‌ మాత్jagan;adah sharma;vidya;jagan;andhra pradesh;chief minister;grama sachivalayam;central governmentషాకింగ్‌: జగన్‌ నోట ఓటమి మాట.. నమ్మకం కోల్పోతున్నారా..?షాకింగ్‌: జగన్‌ నోట ఓటమి మాట.. నమ్మకం కోల్పోతున్నారా..?jagan;adah sharma;vidya;jagan;andhra pradesh;chief minister;grama sachivalayam;central governmentThu, 11 Feb 2021 11:00:00 GMTఏపీ సీఎం జగన్‌లో ఆత్మ విశ్వాసం కోల్పోతున్నారా.. వరుసగా చుట్టుముడుతున్న ప్రతికూల పరిస్థితులతో ఆయన విశ్వాసం కోల్పతున్నారా.. 30 ఏళ్లు పాలిస్తానన్న ముఖ్యమంత్రి జగన్.. 30 నెలలకే విసిగిపోతున్నారా.. అనుకున్నవి సాధించలేకపోవడంతో ఆయనలో ఆత్మవిశ్వాసం కొరవడుతోందా.. ఇప్పుడు ఈ అనుమానాలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ ఆయన మాట్లాడుతున్న మాటలే.. ఈ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. చేసిన కొన్ని కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. క్రికెట్‌లో కెప్టెన్‌ మాత్రమే గెలవలేడు, జట్టు సభ్యులందరూ కలిసి ఆడితేనే గెలుస్తామంటూ ఆయన మాట్లాడారు. 20 నెలల కాలం గడిచిపోయింది.. ఇప్పుడు క్రికెట్‌లో మాదిరిగా మిడిల్‌ ఓవర్ల కాలం వచ్చింది.. అలాగే మీ అందరి సహకారంతో మనం ముందుకెళ్తున్నాం అంటూ ఆయన మాట్లాడారు.. ఈ మాటల్లో అనేక కోణాలు కనిపిస్తున్నాయి.. సగ కాలం గడిచిపోయినా.. పెద్దగా సాధించిందేమీ లేదన్న నిస్పృహ కనిపిస్తోంది.

అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చామని.. దిశ చట్టం దగ్గరనుంచి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇలా చూస్తే... ఈ జాబితాలో చాలానే ఉన్నాయని జగన్ అంటున్నారు. నిజమే.. ఇంత తక్కువ సమయంలో ఇన్ని విజయాలు.. మార్పులు సాధారణమేం కాదు.. అలాగే ప్రభుత్వం ఖర్చును కూడా తగ్గించుకుంటోంది. విద్యుత్‌ కొనుగోళ్లు లాంటి అంశాల లోతుల్లోకి వెళ్లి డబ్బును ఆదా చేయగలిగారు.. ఈ విషయంలో కేంద్రం కూడా ప్రశంసించింది.

జ్యుడిషయల్‌ప్రివ్యూ ద్వారా టెండర్లలో అవినీతి తగ్గించారు. రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, భూముల రీసర్వే... ఇలా ఎప్పుడూ చేయనివి చేశారు.. నిజమే.. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ దిశగా ఆయన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మాటలు చూస్తే ఎదురుదెబ్బలు ఆయనలో నిస్పృహ కలిగించినట్టు కనిపిస్తోంది.. చూద్దాం.. ముందు ముందు ఎలా ముందుకు సాగుతారో..?




ఎట్టకేలకు అక్కినేని సమంత కల నెరవేరుతుందిగా..

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>