ViralVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/share-market-info0676e856-3ebb-48ee-9deb-a31e72344c50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/share-market-info0676e856-3ebb-48ee-9deb-a31e72344c50-415x250-IndiaHerald.jpgషేర్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు కొందరిని కన్ఫ్యూషన్ లో పడేస్తాయి. కానీ క్వాన్ జూన్ మాత్రం షేర్ మార్కెట్ల పై ఉన్న అవగాహనతో వాటిని అధిగమించాడు. అతడు షేర్ మార్కెట్ అంచనాలు ఖచ్చితమైనవి. అందుకే 43 శాతం ప్రాఫిట్స్ సంపాదించాడు. గత సంవత్సరం క్వాన్ జూన్ తన తల్లిదండ్రులను అడిగి 16 లక్షలు తీసుకుని ట్రేడింగ్ అకౌంట్‌ను తీసుకున్నాడు.share market info;tara;media;jaan;vegetable market;june;nijam;john;v;santosham12 ఏళ్ల పిల్లాడు.. స్టాక్ మార్కెట్‌లో రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే...?12 ఏళ్ల పిల్లాడు.. స్టాక్ మార్కెట్‌లో రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే...?share market info;tara;media;jaan;vegetable market;june;nijam;john;v;santoshamThu, 11 Feb 2021 12:00:00 GMTజూన్ అనే 12 ఏళ్ల బాలుడు షేర్ మార్కెట్ల పై ఏకంగా 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. అదృష్టం కలిసొచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్ కాస్త 43 శాతానికి పెరిగింది. ఇంకేముంది షేర్ మార్కెట్ ల పట్ల జాన్ కు ఉన్న అవగాహన చూసి అందరూ వాహ్ వా అంటున్నారు. ఆ బుడ్డోడిని మరియు అతని తల్లిదండ్రులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

షేర్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు కొందరిని కన్ఫ్యూషన్ లో పడేస్తాయి. కానీ క్వాన్ జూన్ మాత్రం షేర్ మార్కెట్ల పై ఉన్న అవగాహనతో వాటిని అధిగమించాడు. అతడు షేర్ మార్కెట్ అంచనాలు ఖచ్చితమైనవి. అందుకే 43 శాతం ప్రాఫిట్స్ సంపాదించాడు. గత సంవత్సరం క్వాన్ జూన్ తన తల్లిదండ్రులను అడిగి 16 లక్షలు తీసుకుని ట్రేడింగ్ అకౌంట్‌ను తీసుకున్నాడు. ఆ పదహారు లక్షలను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా వేశాడు. అంతే సరిగ్గా ఒక సంవత్సరం గడిచేసరికి 43 శాతం ప్రాఫిట్స్ వచ్చి పడ్డాయని అక్కడి మీడియా వెల్లడించింది. అంతే జూన్ సంతోషంతో గంతులు వేశాడు. అయితే క్వాన్ జూన్‌కు వారెన్ బఫెట్ కావాలన్నది కల. ఏకంగా 43% ప్రాఫిట్ పొందడంతో..ప్రపంచంలోనే లీడింగ్ సంస్థలైన కోకాకోలా, శాంసంగ్, హ్యుండాయ్ షేర్‌లను క్వాన్ జూన్ అందుకున్నాడు.

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే జూన్ దీర్ఘకాలిక పెట్టుబడులపై ఫోకస్ చేయగా.. దక్షిణ కొరియాలో చాలామంది పిల్లలు లాక్ డౌన్ వేళ స్టాక్ మార్కెట్‌లోకి ఇన్వెస్ట్ చేయడం ఎక్కువగా పెరిగిందని తెలుస్తోంది. అయినా అంత చిన్న పిల్లాడికి ఈ రేంజ్ లో సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వడం నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి. అయితే కొన్ని సార్లు మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కోటీశ్వరులు సైతం రోడ్డున పడిన సందర్భాలు చాలా ఉన్నాయి.


రెండో విడ‌త ప్ర‌చారానికి నేటితో తెర‌... ఎన్ని పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లంటే...

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>