BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి అనే మాట వాస్తవం. ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను చాలా బాగా అమలు చేస్తుంది. అయితే కొన్ని విషయాల్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. తాజాగా ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు వచ్చేవి అని ఆయన అన్నారు. ప్రస్తుతం పింఛను ఏ రోజు వస్తుందో గ్యారంటీ లేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. 11 రోజులైనా ఈ నెలలో ఇంకా చాలామందికి పింఛన్లు రాలేదు అన్నారు. పింఛన్chandrababu;cbn;amala akkineni;andhra pradeshవార్నీ... చంద్రబాబుని పొగిడేసిన ఉద్యోగ సంఘాల నేత... ఆయన ఉన్నప్పుడే బెస్ట్ అన్నారా ఏంటీ...?వార్నీ... చంద్రబాబుని పొగిడేసిన ఉద్యోగ సంఘాల నేత... ఆయన ఉన్నప్పుడే బెస్ట్ అన్నారా ఏంటీ...?chandrababu;cbn;amala akkineni;andhra pradeshThu, 11 Feb 2021 18:54:12 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి అనే మాట వాస్తవం. ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను చాలా బాగా అమలు చేస్తుంది. అయితే కొన్ని విషయాల్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. తాజాగా ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.  గతంలో ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు వచ్చేవి అని ఆయన అన్నారు.

 ప్రస్తుతం పింఛను ఏ రోజు వస్తుందో గ్యారంటీ లేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. 11 రోజులైనా ఈ నెలలో ఇంకా చాలామందికి పింఛన్లు రాలేదు అన్నారు. పింఛన్లు చెల్లించాకే మా జీతాలు చెల్లించాలని పలుమార్లు కోరాం అని ఆయన అన్నారు. పింఛన్లలో జాప్యంపై సీఎస్ దృష్టికి తీసుకెళ్లాం అని ఆయన తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు వచ్చేలా సీఎస్ చర్యలు తీసుకోవాలన్నారు.


మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>