Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonusood-helped-to-get-rid-of-monkeys-problem-in-an-areaa9b17706-5082-42b3-81d1-58d86914936c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonusood-helped-to-get-rid-of-monkeys-problem-in-an-areaa9b17706-5082-42b3-81d1-58d86914936c-415x250-IndiaHerald.jpgసోనూ సూద్ ఈ పేరు తెలియని వారు మన దేశంలోనే ఉండరంటే అతి శయోక్తి కాదు. తనదైన నటనతో అనేక భాషల్లో ఎన్నో గొప్పగొప్ప పాత్రలకు ప్రానం పోసిన నటుడిగా ఎంతో మందికి తెలుసు. ఒకప్పుడు అద్భుత నటుడిగా మాత్రమే తెలిసిన సోనూ సూద్ ప్రస్తుతం అనేక ప్రాంతాల వారికి..ram charan;deva;media;village;letter;serviceమరో సాయం చేసిన సోనూసూద్.. ఇలాంటివి కూడానా..?మరో సాయం చేసిన సోనూసూద్.. ఇలాంటివి కూడానా..?ram charan;deva;media;village;letter;serviceThu, 11 Feb 2021 22:07:02 GMTఇంటర్నెట్ డెస్క్:  సోనూ సూద్ ఈ పేరు తెలియని వారు మన దేశంలోనే ఉండరంటే అతి శయోక్తి కాదు. తనదైన నటనతో అనేక భాషల్లో ఎన్నో గొప్పగొప్ప పాత్రలకు ప్రానం పోసిన నటుడిగా ఎంతో మందికి తెలుసు. ఒకప్పుడు అద్భుత నటుడిగా మాత్రమే తెలిసిన సోనూ సూద్ ప్రస్తుతం అనేక ప్రాంతాల వారికి దేవుడు. దేశానికి సోనూ సూద్ చేసిన సేవ అటువంటిది మరి. దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి ప్రజలను ఏ విధంగా భయబ్రాంతులకు గురిచేసిందో తెలిసిందే. కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్ పెట్టారు. ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పుల కారణంగా దేశంలోని వేల మంది వలస కార్మికులు ఇతర ప్రాంతాల్లో ఉండిపోయారు. అంతేకాకుండా డబ్బులు లేక ఎంతో దారుణ పరిస్థితులను చూశారు. 

అటువంటి వారందరికీ సోనూ దేవుడిలా ముందుకొచ్చి సహాయం చేశాడు. ఎంత ఖర్చునయినా తనే భరాయించి ఎందరో వలస కార్మికులను తమతమ ఇళ్లకు చేర్చారు. విదేశాల్లో ఇరుక్కుపోయిన వారిని కూడా ప్రైవేటు విమానాలను ఏర్పాటు చేసి మరీ ఇండియాకు తీసుకువచ్చారు. ఇలా ఒకటి రెండు అని కాదు ఎన్నో విధాలుగా సహాయం కావాల్సి వారికి చేయూతనిచ్చాడు. సహాయం కావాలని తన చెంతకు చేరిన వారికి ఆపధ్బాంధవుడిలా సహాయం చేశారు. అప్పడు మొదలు పెట్టిన సహాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. సహాయం అంటే చాలు వెనకా ముందు ఆలోచించకుండా ముందుకు దూకి సహాయం చేస్తున్నాడు. 

సమస్య చిన్నదా పెద్దదా అనేది సోనూకు అవసరం లేదు. తనను సహాయం అడిగారు అంతే వెంటనే చేసేస్తాడు. దీనికి ఇటీవల జరిగి ఓ సంఘటన అద్దం పడుతోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని యువకుడు తన గ్రామంలోని సమస్యను సోషల్ మీడియా ద్వారా సోనూకు చేరవేశాడు. తమ గ్రామంలో ఒక కోతి తెగ ఇ్బబంది పెడుతుందని, దాని కారణంగా ఇప్పటి వరకు 20-25 మంది గ్రామస్తులు గాయపడ్డారని నెటిజన్ తెలిపాడు. కోతిదేముంది గ్రామస్తులు చూసుకుంటారులే అనుకుని సోనూ చేతులు కట్టుకోలేదు. ఆ పోస్ట్‌‌కు వెంటనే స్పందించాడు. వెంటనే ఆ కోతిని సహాయక బృందం చేత పట్టించి అడవిలో విడిపించాడు. ఈ వార్త ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. 


మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>