PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-steel-plant8679b58e-840d-4e36-8b19-5352eb4991c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-steel-plant8679b58e-840d-4e36-8b19-5352eb4991c2-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖ ఉక్కు కర్మాగారంపై ఒడిశా నేతల కుట్ర ఉందని అవంతి ఆరోపించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాకు చెందినవారు కావడం దురదృష్టకరమని చెప్పారు.స్టీల్‌ప్లాంట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వాడుకోవద్దని మంత్రి అవంతి సూచించారుvizag steel plant;dharmendra;srinivas;jagan;v vijayasai reddy;odisha;mp;avanthi srinivas;vishakapatnam;kanna lakshminarayana;prime minister;chief minister;cbi;minister;tdp;central government;ycp;v v lakshminarayana;reddy;narendraవిశాఖపై ఆ ఎంపీదే కుట్ర!విశాఖపై ఆ ఎంపీదే కుట్ర!vizag steel plant;dharmendra;srinivas;jagan;v vijayasai reddy;odisha;mp;avanthi srinivas;vishakapatnam;kanna lakshminarayana;prime minister;chief minister;cbi;minister;tdp;central government;ycp;v v lakshminarayana;reddy;narendraThu, 11 Feb 2021 22:06:56 GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. కార్మికుల పోరాటానికి అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖ వాసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం రాజకీయంగా కాక రేపుతోంది. సీఎం జగన్ డైరెక్షన్ లోనే డీల్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

       విశాఖ ఉక్కు కర్మాగారంపై   ఒడిశా నేతల కుట్ర ఉందని అవంతి ఆరోపించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాకు చెందినవారు కావడం దురదృష్టకరమని చెప్పారు.స్టీల్‌ప్లాంట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వాడుకోవద్దని మంత్రి అవంతి సూచించారు.  ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ తరిమేసిన పోస్కోను ఏపీపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం లాలూచీ పడిందనడం అవాస్తవమని అవంతి తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం స్టీల్‌ప్లాంట్‌పై వెనక్కి తగ్గాలని మంత్రి అవంతి డిమాండ్ చేశారు.ప్రైవేటీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సంప్రదించలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు తెలిసే అంతా జరిగిందని ప్రచారం చేయడం సరికాదని చెప్పారు. ఈ ప్రచారం దుర్మార్గమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు అంగీకరించబోమన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఒడిశా నేతలు, కేంద్ర బ్యూరోక్రసీ పెత్తనం సరికాదని విజయసాయిరెడ్డి అన్నారు.అన్ని పక్షాల ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

      ఎంతోమంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పడిందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కేంద్రం సెంటిమెంట్‌ను గుర్తించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చొరవ చూపి ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీని కలవాలన్నారు. పార్టీలకతీతంగా పోరాడితేనే కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు.


మరో సాయం చేసిన సోనూసూద్.. ఇలాంటివి కూడానా..?

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>