MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-news90bc0432-e856-49be-815d-48ea3b36b37c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-news90bc0432-e856-49be-815d-48ea3b36b37c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో నాచురల్ స్టార్ నాని విభిన్న కథలను ఎంచుకుంటూ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నాడు. గత ఏడాది "వి" సినిమాతో ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన నాని..ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాడు. అయితే ఆ సినిమాలో నాని పెర్ఫామెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. తాను పోషించిన క్యారెక్టర్ లో కాస్త విలనిజం కూడుకొని ఉండడంతో ఆడియన్స్ లో నాని నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. tollywood news;nani;shiva;siva nirvana;cinema;audience;director;lord siva;vegetable market;letter;kusuma jagadish;shiva nirvana;romantic;tuck jagdish;v;tuck jagadish;chitram"టక్ జగదీష్ " లో అదేనట హైలెట్ ..??"టక్ జగదీష్ " లో అదేనట హైలెట్ ..??tollywood news;nani;shiva;siva nirvana;cinema;audience;director;lord siva;vegetable market;letter;kusuma jagadish;shiva nirvana;romantic;tuck jagdish;v;tuck jagadish;chitramThu, 11 Feb 2021 06:00:00 GMTప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో నాచురల్ స్టార్ నాని విభిన్న కథలను ఎంచుకుంటూ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నాడు. గత ఏడాది "వి" సినిమాతో ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన నాని..ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాడు. అయితే ఆ సినిమాలో నాని పెర్ఫామెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. తాను పోషించిన క్యారెక్టర్ లో కాస్త విలనిజం కూడుకొని ఉండడంతో ఆడియన్స్ లో నాని నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో “టక్ జగదీష్” కూడా ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన  "నిన్నుకోరి " సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో "టక్ జగదీష్ "  చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్రానికి సంబంధించి మొదటి నుండి  అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు చిత్ర బృందం.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అందులో భాగంగా చిత్రా యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి మొదటి లిరికల్ సంగ్ ను ఈ నెల 13వ తేదీన విడుదల చెయ్యనున్నారు..ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి మరొక ఇంటరెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ సినిమాను డైరెక్టర్ రొమాంటిక్ కామిడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో కామిడినే హైలెట్ కానుందట. నాని " భలే భలే మగడివోయ్ " సినిమా తరువాత ఆ స్థాయి కామిడీ ఎంటర్ టైనర్ చేయలేదు. ఈ సినిమాతో మరోసారి నాని తన కామిడీ టైమింగ్ తో అలరించనున్నాడని సమాచారం. 


గోమూత్రంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మీకు తెలుసా...?

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>