MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purijaganth-movie-friend-musice9f3f59c3-fb26-4b98-b336-e17cd6a2914b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purijaganth-movie-friend-musice9f3f59c3-fb26-4b98-b336-e17cd6a2914b-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి సినీ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేదు. హీరోని సరికొత్తగా చూపించాలంటే పూరి జగన్నాథ్ కే చెల్లింది. ఒక హీరోను, హీరోకి తగ్గ టాలెంటుతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా చూపిస్తాడు. అంతేకాకుండా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు కూడా బాల నటిగా నటించి,ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం అందుకున్నాడు. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ సినిమాల్లో అవకాశం కోసం హైదరాబాద్ లో అన్ని స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు,అనుకోకుండా ఆయనకు రఘు కుంచే పరిచయమయ్యాడు.purijaganth,movie friend,musice;puri jagannadh;raghu;raghu kunche;tiru;varsha;hyderabad;cinema;episode;director;allu sneha;badriపూరి జగన్నాథ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?పూరి జగన్నాథ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?purijaganth,movie friend,musice;puri jagannadh;raghu;raghu kunche;tiru;varsha;hyderabad;cinema;episode;director;allu sneha;badriThu, 11 Feb 2021 16:50:00 GMTడైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి సినీ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేదు. హీరోని సరికొత్తగా చూపించాలంటే పూరి జగన్నాథ్ కే చెల్లింది. ఒక హీరోను, హీరోకి తగ్గ టాలెంటుతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా చూపిస్తాడు. అంతేకాకుండా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు కూడా బాల నటిగా నటించి,ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం అందుకున్నాడు. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ సినిమాల్లో అవకాశం కోసం హైదరాబాద్ లో అన్ని స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు,అనుకోకుండా ఆయనకు రఘు కుంచే పరిచయమయ్యాడు.

ఇక రఘు కొంచెం కూడా సినిమాలలో అవకాశం కోసం  హైదరాబాద్ కి వచ్చాడు . తన గొంతు విన్న తన ఫ్రెండ్స్ అందరూ సినిమాల్లో ట్రై చేయండి, మంచి అవకాశాలు ఉంటాయి. అని అనడంతో అదే తడవుగా హైదరాబాద్ కి వచ్చి సినిమాల బాట పట్టాడు . అలా అనుకోని విధంగా రఘు కుంచే ,పూరి జగన్నాథ్ లు పరిచయమయ్యారు .ఆ పరిచయం కాస్త వీరి స్నేహానికి దారితీసింది. ఆ తర్వాత వీరిద్దరూ రూమ్మేట్స్  గా మారారు.

రఘు కుంచే హీరోగా,పూరి జగన్నాథ్ కొన్ని సింగిల్ ఎపిసోడ్ లకు కూడా దర్శకత్వం వహించాడు. పూరి జగన్నాథ్ 2000 వ సంవత్సరంలో బద్రి సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా మొదటిసారి సినీ ఇండస్ట్రీకి  పరిచయం అయ్యాడు . ఇక అదే సమయంలో రఘు యాంకర్ గా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రఘుకు "లచ్చిమీ లచ్చిమీ"అనే పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఇక ఆ ఈ పాట హిట్ అవడంతో రఘు కి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి.

ఇక ఇదే తరహాలో పూరి జగన్నాథ్ తమ్ముడు సినిమా ఆయన" బంపర్ ఆఫర్ " సినిమా లో రఘు కి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశమిచ్చాడు పూరీ . ఇక ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా పలు విభాగాల లో నంది అవార్డు లు కూడా అందుకున్నాడు రఘు కుంచే. అయితే ఇప్పటికీ వీరిద్దరి స్నేహం అలాగే కొనసాగుతూ వస్తోంది. ఏది ఏమైనప్పటికీ సినిమాల వెతుకు బాటలో వచ్చి, సినీ ఇండస్ట్రీకి పరిచయమై, ఒకరు టాప్ డైరెక్టర్ అయితే మరొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా,ప్రస్తుతం టాప్ పొజిషన్ లో నిలబడ్డారు. వీరిద్దరి స్నేహం చిరకాలం పాటు కొనసాగాలని మనం కూడా కోరుకుందాం.




అమ్మో.. అమ్మో.. ‘సర్కారు వారి పాట’ కోసం దర్శకుడు అంత మాస్టర్ ప్లాన్ వేసాడా?

జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>